"గంగోత్రి (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
'''గంగోత్రి''' ఒక సాంఘిక తెలుగు సినిమా. ఇది ప్రముఖ దర్శకుడైన [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించిన 101వ చిత్రం. ఈ చిత్రం ద్వారా [[అల్లు అర్జున్]] సినీ రంగ ప్రవేశం చేసాడు. సినీ నటి [[ఆర్తీ అగర్వాల్]] చెల్లెలైన [[అదితి అగర్వాల్]] ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయింది. ఈ చిత్రానికి [[ఎం.ఎం. కీరవాణి]] సంగీతం అందించాడు. [[ప్రకాష్ రాజ్]], [[సుమన్ తల్వార్|సుమన్]], సీత, ప్రగత్య, [[తనికెళ్ల భరణి]], [[తెలంగాణ శకుంతల]], [[బ్రహ్మానందం]], [[సునీల్ (నటుడు)|సునీల్]] తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు.
 
 
4,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2098468" నుండి వెలికితీశారు