అక్కినేని నాగ చైతన్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పలితా → ఫలితా, పెళ్లి → పెళ్ళి using AWB
పంక్తి 36:
}}
 
'''నాగ చైతన్య''' (జననం: నవంబర్ 23, 1986) ప్రముఖ నటుడు [[అక్కినేని నాగార్జున]],లక్ష్మి (నటుడు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] సోదరి)ల తనయుడు. ఇతడు [[జోష్]] అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమ లోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశించదగ్గ పలితాన్నిఫలితాన్ని ఇవ్వలేదు, కానీ [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో తన తదుపరి చిత్రం [[ఏ మాయ చేసావే]] ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు.
 
==సినీ జీవితం==
పంక్తి 44:
 
==వ్యక్తిగత జీవితం==
[[హైదరాబాదు|హైదరాబాద్]] లో జన్మించిన నాగ చైతన్య తన తల్లిదండ్రులు విడిపోయాక [[చెన్నై]]<nowiki/>లో ఉంటున్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. పీ.ఎస్.బీ.బీ. స్కూల్ లో చదువుకున్నప్పుడు చైతన్య తన తండ్రి నాగార్జున, తన పిన్ని అమలతో సఖ్యతగా ఉండేవాడు. తన స్కూల్ బ్యాండ్ లో అప్పుడప్పుడూ గిటార్ వాయించేవాడు. [[ముంబై]]<nowiki/>లో, [[కాలిఫోర్నియా]]<nowiki/>లోని స్టూడియోలో నటనలో శిక్షణ పొందాడు. నేటికి కూడా చైతన్య తనకు కార్లమీద ఉన్న [[అభిమానం]]తో కార్ రేసుల్లో పాల్గొంటుంటాడు. 100% లవ్ సినిమా విడుదలైన కొత్తల్లో తనకీ, ప్రముఖ నటి [[అనుష్క]]కి నిశ్చితార్థం జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే అవన్నీ వదంతులని నాగార్జున, చైతన్య, [[అనుష్క]]లు తేల్చి చెప్పారు. అయితే, తనతోపాటు 'ఏం మాయ చేసావే', 'మనం' వంటి చిత్రాల్లో కలిసి నటించిన సమంతకి తన లవ్ ప్రపోజ్ చేయడంతో వాళ్ల ఇద్దరి పెళ్లిపెళ్ళి త్వరలో జరగబోతోంది.
[[File:Nagarjuna with Chaitanya and Amala.jpg|thumb|నాగార్జునతొ చైతన్య మరియు అమల]]