అన్నా సారా కుగ్లర్: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ప్రాధమిక → ప్రాథమిక using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ప్రాధమిక → ప్రాథమిక using AWB)
{{Orphan}}
'''డాక్టర్.అన్నా సారా కుగ్లర్''' (19 ఏప్రిల్ 1856 &#x2013ndash; 26 జులైజూలై 1930), ఇవాంజిలికల్ లూథరన్ జనరల్ స్యోనడ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికాకు చెందిన మొట్టమొదటి వైద్య మిషనరీ. 47 సంవత్సరాల పాటు ఆమె భారతదేశంలో వైద్య సేవలందించారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.livinglutheran.com/seeds/7-influential-lutheran-women.html|title=7 influential Lutheran women|work=Living Lutheran|accessdate=16 September 2013}}</ref> [[ఆంధ్రప్రదేశ్]]<nowiki/>లోని [[గుంటూరు]]<nowiki/>లో ఆసుపత్రి నిర్మించారు అన్నా సారా. తరువాత ఆ  ఆసుపత్రికి ఆమె పేరే పెట్టారు.
 
== తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం ==
[[ఏప్రిల్ 19]], 1856న చార్లెస్ కుగ్లర్, హారిట్ ఎస్.షేఫ్ లకు పెన్సిల్వనియా లోని  [[మాంట్గొమెరీ]] దేశంలో ఉన్న అర్డ్మోర్ లో జన్మించారు అన్నా సారా. బ్రిన్ మావర్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రాధమికప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆమె, ఫిలడెల్ఫియాలోని ఫ్రెండ్స్ సెంట్రల్ హైస్కూల్ లో తరువాతి చదువు కొనసాగించారు. 1879లో ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ [[పెన్సిల్వనియా]] నుండి డిగ్రీ పట్టా పొందారు అన్నా. నోర్రిస్టన్ స్టేట్ ఆసుపత్రిలో స్తీ విభాగంలో రెండేళ్ళ పాటు ఇన్టెర్న్ గా పనిచేశారు ఆమె.
 
== Notes ==
{{reflist}}
 
[[వర్గం:1856 జననాలు]]
[[వర్గం:1930 మరణాలు]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2098505" నుండి వెలికితీశారు