అమర్త్య సేన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కుటుంబము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → using AWB
పంక్తి 26:
 
== కుటుంబము ==
సేన్ మాతామహుడు క్షితిమోహన్ సేన్ మధ్య యుగము చరిత్రలో పండితుడు. అతను [[రవీంద్రనాథ్ టాగూర్]]కు సన్నిహితుడు. సేన్ తల్లి అమితా సేన్, తండ్రి అశుతోష్ సేన్. తండ్రి [[ఢాకా]] విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రము బోధించేవాడు. సేన్ మొదటి భార్య నవనీతదేవ్ సేన్, అరాధించబడిన రచయత, పండితురాలు. ఆమెతో సేన్ కూ ఇద్దరు పిల్లలున్నారు. అంతర సేన్, నందనా సేన్. ప్రస్తుతం అంతరా సేన్ పత్రికా విలేఖరి. తన భర్త ప్రతీక్ కంజీలాల్ తో కలిపి ''లిటిల్ మ్యాగజీన్''ను ప్రచురిస్తున్నారు. నందనా సేన్ బాలీవుడ్ నటీమణి. అమార్త్య నవనీతలు 1971 లో [[లండన్]] కు వెళ్ళగానే భేదాలు వచ్చి విడాకులు పుచ్చుకున్నారు.
 
సేన్ రెండవ భార్య ఇవా కలోర్ని. వీరి కాపురము 1973 నుండి 1985 లో అమె జీర్ణ సంబంధమైన క్యాన్సర్ తో చనిపోయేంత వరకు నడిచింది. సేన్ ప్రస్తుత భార్య ఎమ్మా జార్జీనా రోత్ షీల్డ్, ఒక ఆర్థిక చరిత్రకారురాలు. ఈమెతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంద్రాణీ, కబీర్. ఇంద్రాణీ [[న్యూయార్క్]] లో విలేఖరి. కబీర్ బోస్టన్ లో మ్యూజిక్ టీచరు.
== అర్థశాస్త్ర ఉపన్యాసకుడిగా ==
Ph.D. పూర్తికాగానే [[కోల్‌కత]] విశ్వవిద్యాలయంలోనూ, [[ఢిల్లీ]]లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలోనూ, ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోనూ అర్థశాస్త్ర ఉపన్యాసకుడిగా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/అమర్త్య_సేన్" నుండి వెలికితీశారు