అనపర్తి: కూర్పుల మధ్య తేడాలు

కొన్న్ని భాషాదోషాల సవరణ, + కర్రి రామారెడ్డి లింకు
పంక్తి 101:
|footnotes =
}}
'''అనపర్తి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.. పిన్ కోడ్: 533 342. పచ్చని పొలాలతో అందంగా ఉండే ఈ గ్రామం ఒకప్పుడు స్మగుల్ చేయబడిన పరికరాలు (వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి) వ్యాపారానికి ప్రసిద్ధి. క్రమంగా చుట్టుప్రక్కల గ్రామాలకు సామాన్య వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ముఖ్య విద్యాకేంద్రం, ఎల్ కె జి నుండి, డీగ్రి, బీఇడీ, ఎమ్ సి ఎ, ఎమ్ బి ఎ, నర్సింగ్ కాలేజ్‌లుకాలేజీలతో ముఖ్య విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందింది. గ్రామం [[జనాభా]]లో అధికంగా [[రెడ్డి]] కులస్తులు ఉన్నారు. వడ్డీ వ్యాపారం ఇక్కడ ముఖ్యమైన వ్యాపారం. ఇక్కడున్న కంటి ఆసుపత్రి కూడా చుట్టుప్రక్కల గ్రామాలలో పేరు కలిగి ఉంది. రైల్వేస్టేషను నుండి దేవి చౌక్‌వరకు వున్న వూరును కొత్తవూరని,కాలువ అవతలనుండి పొలమూరు వైపు వున్న వూరును పాతూరు అని అంటారు.దాదాపు ముపై ఏళ్ళక్రితం పెంకుటిళ్ళు ఎక్కువగా వుండేవి. ప్రస్తుతం వాటిస్థానాన్ని డాబాలు, ఆపార్టుమెంటులు ఆక్రమించాయి. లిప్టు సౌకర్యం ఉన్న అపార్టుమెంటుకూడా ఉన్నాయిఉంది.
గ్రామం [[జనాభా]]లో అధికంగా [[రెడ్డి]] కులస్తులు ఉన్నారు. వడ్డీ వ్యాపారం ఇక్కడ ముఖ్యమైన వ్యాపారం. ఇక్కడున్న కంటి ఆసుపత్రి కూడా చుట్టుప్రక్కల గ్రామాలలో పేరు కలిగింది. రైల్వేస్టేషను నుండి దెవి ఛౌక్‌వరకు వున్న వూరును కొత్తవూరని వూరని,కాలువ అవతలనుండి పొలమూరు వైపు వున్న వూరును పాతూరు అని అంటారు.దాదాపు ముపై ఏళ్ళక్రితం పెంకిటిల్లు ఎక్కువగా వుండేవి.ప్రస్తుతం వాటిస్థానాన్ని దాబాలు,ఆపార్టుమెంటులు ఆక్రమించాయి.లిప్టుసౌకర్యంవున్న అపార్టుమెంటుకూడా ఉంది.
 
===వీరుళ్ళమ్మ గుడి===
[[బొమ్మ:anaparthy 009.jpg|right|thumb|వీరుళ్ళమ్మగుడి]]
అనపర్తిలో ప్రతిఏడు వీరుళ్ళమ్మ జాతరమరియు బాపనమ్మజాతరబాపనమ్మ జాతర చాలా వైభవంగా చేస్తారు.వీరుళ్ళమ్మజాతర వీరుళ్ళమ్మ జాతర [[సంక్రాంతి]] సమయంలో చేస్తారు.వారంరోజుల పాటు జాతర వుంటుంది.రైల్వేస్టేషను నుండి, మైయిన్‌రోడ్డు వద్దనున్న దేవి ఛౌక్‌వరకు రోడ్డుకు ఇరువైపుల విద్యుతుదీపాలతోవిద్యుద్దీపాలతో అలంకరిస్తారు.తినుబండారాలదుఖాణాలు తినుబండారాల దుకాణాలు (జీళ్ళు,పంచదార చిలకలు తదితరాలు)పెట్టెదరు పెడతారు. సాంస్కృతిక కార్యక్రమాలు,అర్కెస్టా అర్కెస్ట్రా నిర్వహణ వుంటుంది.అమ్యుజ్మెంట్‌పార్కుల అమ్యూజ్మెంట్‌పార్కుల ఏర్పాటు వుంటుంది. వీరుళ్ళమ్మ జాతరకు అనపర్తి గ్రామ పరిసరగ్రామాలనుండి జనం తండోపతండాలుగా వస్తారు. చివరిరోజున బాణసంచా (Fire works) పేలుస్తారు. చూడటానికి చాలా ఉత్యాహంగావుంటుందిఉత్సాహంగా వుంటుంది.
===వ్యవసాయౌత్పత్తులు===
వరి ఇక్కడి ప్రధాన పంట
===పరిశ్రమలు===
రైసుమిల్లులు, కోళ్ళఫారాలు అధిక సంఖ్యలో ఉన్నాయి., తవుడు నుండి నూనె తీయు మరియుతీసేవి, తవుడునూనెను రిఫైండుశుద్ధి చెయ్యుచేసేవీ పరిశ్రమలు రెండు ఉన్నాయి. ITC వారి పొగాకు పరిశ్రమకూడాపరిశ్రమ కూడా ఉంది.
 
===ప్రార్థానామందిరాలు===
Line 119 ⟶ 118:
*సాయి మందిరం
*రామాలయం
*ఉమామహెశ్వరఉమామహేశ్వర ఆలయం
*వీరుళ్లమ్మ గుడి
*బాపనమ్మ ఆలయం (bapanamma alayam)
*జనార్ధనస్వామి ఆలయం (janardhana swami alayam)
*సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ( వీర్రాజు మావుళ్లు అని ప్రసిద్ధి )
 
===సాంస్కృతిక కార్యక్రమాలు===
[[బొమ్మ:Ugadi 018.jpg|thumb|right|'ఉగాది'రోజున ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన]]
'జాహ్నవి'వారు ప్రతినెల మొదటివారంలో నాటక-నాటిక లేదా ఎదైన లలితకళలకు చెందిన కార్యక్రమాన్ని నిర్హహిస్తారు. పంచాయతి గ్రంథాలయంప్రక్కనే తేతలి రామారెడ్ది-మంగాయమ్మ కళావేదిక ఉంది.
 
===రైల్వే ష్టేషను===
[[బొమ్మ:anaparthy 011.jpg|right|thumb|అనపర్తి రైల్వేస్టేషన్-ఆధునీకరణతరువాత]]
[[బొమ్మ:APvillage Anaparthi 1.JPG|right|thumb|అనపర్తి రైల్వేస్టేషన్-గతంలో]]
ఇక్కడ ఉన్న రైల్వేస్టేషన్‌లో చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్ళు (గోదావరి ఎక్స్‌ప్రెస్, సర్కార్ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, బొకారో ఎక్స్‌ప్రెస్, పూరి ఎక్స్‌ప్రెస్, విజయవాడ-కాకినాడ పాసింజర్, కాకినాడ-తిరుపతి పాసింజర్, మచిలీపట్నం-విశాఖపట్నం పాసింజర్, విజయవాడ-విశాఖపట్నం పాసింజర్, రాజమండ్రి-విశాఖపట్నం పాసింజర్, రాయగడ పాసింజర్ రైళ్ళు) ఆగుతాయి.కంప్యూటరు రిజర్వేషను సౌఖర్యం ఉంది.ఈ మధ్యకాలంలో ష్టేషనును అధునీకరించారు. ష్టేషను ప్లాట్‌ఫారం ఎత్తుమరియుఎత్తు మరియు పొడవు పెంచారు.
 
===బస్‌స్టాండు===
అనపర్తి నియోజకవర్గంనియోజకవర్గానికి కేంద్రగ్రామంఅయ్యినప్పటికి,ఇప్పటికికేంద్రం అయినప్పటికి సరైన బస్‌స్టాండు లేకపోవడంలేదు. విచారకరం.దేవిచౌక్‌వద్దనున్న రాజమండ్రి-కాకినాడ రోడ్దుమీదనే బస్సులను ఎక్కడం,దిగడం జరుగుచున్నది.6సంవత్సరంలక్రితం 6 సంవత్సరంల క్రితం RTC వారు బస్‌స్తాండునుబస్‌స్టాండును నిర్మించినప్పటికి అది వూరికి అరకిలోమీటరుదూరంగాఅర కిలోమీటరు దూరంగా వుడటంవలన, వూరిలోనికి, బస్‌స్టాండుకు వెళ్ళుటకు రిక్షాలు అందుబాటులో లేకపోవడం వలన ప్రయాణీకులు దేవిచౌక్‌ వద్దనే బస్‌ఎక్కడం వలన, బస్‌స్టాండు నిరుపయోగంగా మారడం వలన, దానిని న్యాయశాఖకు బదలాయించారు.ప్రస్తుత ఎమ్మెలేఎమ్మెల్యే నిధులతో ప్రస్తుతం దేవి చౌక్‌ఎదురుగా బస్‌షెల్టరు నిర్మించారు.
===సినిమా థియేటరులు===
మూడు సినిమా హల్‌హాల్‌ లున్నాయి.
 
1.పద్మశ్రీ
Line 191 ⟶ 190:
*పూర్తి వ్యాసం [[అనపర్తి శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
 
== ప్రముఖులు ==
== రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు ==
* తేతలి రామారెడ్డి (పూర్వపు శాసనసభ్యులు )
* నల్లమిల్లి మూలారెడ్డి (పూర్వపు శాసనసభ్యులు )
Line 197 ⟶ 196:
* నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ( ప్రస్తుత శాసనసభ్యులు )
* డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి ( గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత , వైస్సార్సీపీ కోఆర్డినేటర్ )
* కర్రి ధర్మ రెడ్డిధర్మారెడ్డి దొరబాబు( జెడ్ పి టి సి సభ్యులు )
* సబ్బెళ్ల అమ్మి రెడ్డి (అమ్మి రెడ్డి ఆయిల్స్ అధినేత )
* కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి ( బీజేపీ లీడర్ )
* డా. తేతలి సత్యనారాయణ రెడ్డి ( ప్రముఖ వైద్యులు, నారాయణ కంటి ఆసుపత్రి  అధినేత )
* తేతలి రాధాకృష్ణ రెడ్డిరాధాకృష్ణారెడ్డి ( ప్రముఖ పారిశ్రామికవేత్త)
* కర్రి ప్రకాష్ రెడ్డి (ప్రముఖ పారిశ్రామికవేత్త)
* డా.తాడి రామగుర్రెడ్డి (ప్రభుత్వ  వైద్యులు డయాబెటిస్ స్పెషలిస్ట్ )
* డా [[కర్రి రామారెడ్డి]] - ప్రముఖ మానసిక వైద్య నిపుణులు
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/అనపర్తి" నుండి వెలికితీశారు