కవిసంగమం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → using AWB
పంక్తి 1:
'''కవిసంగమం''' అనేది ఫేస్ బుక్ సామాజిక మాధ్యమంలో తెలుగు కవిత్వాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్న సమూహం పేరు. '''కవిసంగమం''' [https://www.facebook.com/groups/kavisangamam/ ఫేస్ బుక్ కవిసంగమం సమూహం] [[2012]] లో ప్రారంభం అయింది. ప్రముఖ [[కవి యాకూబ్]] దీనికి నాంది పలికారు. తాము రాసిన కవిత్వాన్ని గ్రూపు వేదికగా మిత్రులతో పంచుకోవడం, సలహాలూ సూచనలూ తీసుకోవడంతో కవిత్వ రచనపై ఇష్టాన్ని పెంచడంతో పాటు మెళకువలు తెలుసుకోవడం, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం దీనిలో ప్రధానంగా జరుగుతుంది. ప్రతిరోజూ ప్రత్యేక అంశాన్ని పిన్ పోస్టు చేయడం ద్వారా అవగాహన కల్పించడం మరో విషయం. అంతర్జాలంలోనే కాకుండా ప్రత్యక్షంగా కలుసుకుని నెలనెలా కవిత్వం పఠనం చేయడం, ప్రముఖ కవులనూ వారి కవిత్వాన్నీ పరిచయం చేయడం, కవిత్వ సంభంధ కార్యక్రమాలను నిర్వహించడం దీనిలోని ప్రధానాంశాలు.
 
== ప్రారంభం ==
"https://te.wikipedia.org/wiki/కవిసంగమం" నుండి వెలికితీశారు