కాకరాల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2) using AWB
పంక్తి 29:
 
== జననం ==
కాకరాల [[1937]], [[డిసెంబర్ 18]] న వీరభద్రం, కనకమహాలక్ష్మి దంపతులకు [[ఆంధ్రప్రదేశ్]], [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పెరవలి]] మండలం లోని [[ఖండవల్లి (పెరవలి)|ఖండవల్లి]] గ్రామం లోగ్రామంలో జన్మించాడు.<ref name="‘హీరో చుట్టూ కథలల్లి, గ్లామర్‌ని నమ్ముకుంటే ఫ్లాపులే">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=‘హీరో చుట్టూ కథలల్లి, గ్లామర్‌ని నమ్ముకుంటే ఫ్లాపులే|url=http://lit.andhrajyothy.com/interviews/hero-chuttu-kathalalli%2C-glammer-nammukunte-plapule-6002|accessdate=4 April 2017}}</ref>
 
== రంగస్థల ప్రస్థానం ==
48సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ప్రజ్ఞాశాలి. తొమ్మిదో తరగతిలో తెలుగు మాస్టారి చొరవతో సంస్కృత నాటకం ‘భోజసభ’ లో, ‘ఒథెల్లో’ నాటకంలో జడ్జి పాత్ర, జయంత జయపాల వంటి నాటకాలలో నటించాడు. [[ప్రజానాట్యమండలి]] లో పనిచేశాడు. [[సత్య హరిశ్చంద్ర]], [[రామాంజనేయ యుద్ధం]], [[బాలనాగమ్మ]], [[అల్లూరి సీతారామరాజు]], జైభవాని, పట్టాలు తప్పిన బండి, [[కన్యాశుల్కం]], గాంధీ జయం, భవబంధాలు, నా బాబు, క్రెంబ్లిన్ గంటలు మొదలైన నాటకాలలో నటించాడు. ఈయన కొన్ని టి.వి.సీరియళ్లలో కూడా నటించాడు. కొంతమందికి డబ్బింగ్ కూడా చెప్పాడు.
 
==సినిమారంగం==
"https://te.wikipedia.org/wiki/కాకరాల_సత్యనారాయణ" నుండి వెలికితీశారు