త్యాగయ్య (1946 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు జీవితచరిత్ర సంబంధమైన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), ప్రధమ → ప్రథమ using AWB
పంక్తి 19:
}}
 
ప్రసిద్ధ కర్ణాటక [[సంగీతము|సంగీత]] [[వాగ్గేయకారులు|వాగ్గేయకారుడు]] [[త్యాగరాజు]] జీవిత కథ ఆధారంగా తీయబడిన ఈ సినిమా పూర్తిగా [[చిత్తూరు నాగయ్య]] సృష్టి అనిచెప్పవచ్చును. నాగయ్యే ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రధాన పాత్రధారి. ఈ చిత్రం దర్శకునిగా నాగయ్య ప్రధమప్రథమ యత్నం.
 
మొత్తం సినిమాలో 34 పాటలు ఉన్నాయి. అందులో 28 త్యాగరాజు కీర్తనలు వాడబడ్డాయి. ఇంకా [[పురందరదాసు]] కన్నడ కృతి (దేవరనామ), పాపనాశనం శివన్ వ్రాసిన ఒక తమిళకృతి (గాయని [[డి.కె.పట్టమ్మాళ్]]), ఒక హిందీ పాట (గాయకుడు జె.ఎ.రహమాన్) ఉన్నాయి.
 
మొత్తం సినిమాలో 34 పాటలు ఉన్నాయి. అందులో 28 త్యాగరాజు కీర్తనలు వాడబడ్డాయి. ఇంకా [[పురందరదాసు]] కన్నడ కృతి (దేవరనామ), పాపనాశనం శివన్ వ్రాసిన ఒక తమిళకృతి (గాయని [[డి.కె.పట్టమ్మాళ్]]), ఒక హిందీ పాట (గాయకుడు జె.ఎ.రహమాన్) ఉన్నాయి.
 
తెలుగు సినిమా చరిత్రలో "క్లాసిక్"గా నిలచిపోయే చిత్రాలలో ఇది ఒకటి. సంగీతానికీ, నటనకూ, కథనానికీ కూడా అన్ని వర్గాలనుండి ప్రశంసలు అందుకొన్న చిత్రం.
Line 61 ⟶ 60:
 
10. నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణనాధా - చిత్తూరు వి. నాగయ్య
 
 
[[ఫైలు:TeluguFilm Thyagayya Nagayya.jpg|right|thumb|150px|సినిమాలో సన్నివేశాలు]]
 
 
11. నిధి చాలా సుఖమా రామ సన్నిది సేవా సుఖమా -చిత్తూరు వి. నాగయ్య
Line 82 ⟶ 79:
18. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా -చిత్తూరు వి. నాగయ్య
 
( అమర గాయకుడు ఘంటసాల త్యాగయ్య శిష్యులలో ఒకరిగా ఈ చిత్రంలొచిత్రంలో నటించారు. ఈ చిత్రంలొచిత్రంలో 'గుంపులో గోవిందా' అని బృందగానంలో పాల్గోన్నారు. అంతేకాక సుందరేశ ముదలియార్ పాత్రకి ( నటుడు కె. దొరస్వామి) ఒక చక్కని శాస్త్రీయ గీతం కూడా పాడినట్టు చెబుతారు. ఆ పాట మరియు వివరాలు లభించలేదు)
 
( అమర గాయకుడు ఘంటసాల త్యాగయ్య శిష్యులలో ఒకరిగా ఈ చిత్రంలొ నటించారు. ఈ చిత్రంలొ 'గుంపులో గోవిందా' అని బృందగానంలో పాల్గోన్నారు. అంతేకాక సుందరేశ ముదలియార్ పాత్రకి ( నటుడు కె. దొరస్వామి) ఒక చక్కని శాస్త్రీయ గీతం కూడా పాడినట్టు చెబుతారు. ఆ పాట మరియు వివరాలు లభించలేదు)
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/త్యాగయ్య_(1946_సినిమా)" నుండి వెలికితీశారు