బెణుకు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , పని చేస్తు → పనిచేస్తు, → using AWB
పంక్తి 8:
 
== తీవ్రత బట్టి వర్గీకరణ ==
బెణుకు నిబెణుకుని ఆంగ్లంలో స్పెరియిన్ అని పిలుస్తారు. స్పెరియిన్ తీవ్రత బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు.
* మొదటి డిగ్రీ - సంధి కండరాలు లాగబడ్డాయి, కాని చాలా ఎక్కువగా లాగబడలేదు, తెగిపోలేదు.
* రెండవ డిగ్రీ - సంధి కండరాలు బాగా లాగబడ్డాయి. చాలా కొద్ది భాగంలో కండరాలు తెగిపోవచ్చు కూడా. ఈ రకం బెణుకు అత్యంత నొప్పిని ఇస్తుంది
పంక్తి 14:
 
== ప్రధమ చికిత్స ==
చికిత్సని ప్రధానంగా RICE <ref>http://www.medicalmnemonics.com/cgi-bin/lookup.cfm?id1=235&id2=&id3=&id4=</ref> అనే ఆంగ్ల పదంలో గుర్తు పెట్టుకొని చేస్తారు.
* ఏ పని చేస్తున్నప్పుడుపనిచేస్తున్నప్పుడు బెణికిందో ఆ పని మళ్ళీ చేయవద్దు.
* Rest- విశ్రాంతి-నొప్పిపెడుతున్న భాగానికి పూర్తి విశ్రాంతి అవసరం.
* Ice- ఐస్ మంచుముక్కలను ఆ భాగం చుట్టూ మధ్యలో విరామంతో పెడుతుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.
"https://te.wikipedia.org/wiki/బెణుకు" నుండి వెలికితీశారు