భాగవతం - తొమ్మిదవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వక → ఒక, వీథి → వీధి, బుద్ది → బుద్ధి, యుద్దం → యుద్ధ using AWB
పంక్తి 1:
{{భాగవతం}}
 
ఇందులో రామాయణము కూడా ఒక భాగము, ఆ రామాయణము నుండి కొన్ని పద్యాలు చూడండి.
 
శ్రీ రామచరిత్ర
 
[[మత్తేభము]]:
 
 
 
అమరేంద్రాశకుబూర్ణచంద్రుడుదితుండైనట్లునారాయణాం
Line 17 ⟶ 15:
సమనైర్మల్య కతుల్య కంచితజనుస్సంసారసాఫల్యకున్.
 
తూర్పుదిక్కుకు నిండుచంద్రుండు ఉదయించినట్లుగా పొగడదగినదీ, పరిశుద్దురాలూపరిశుద్ధురాలూ, సంసారసాఫల్యాన్ని పొందినదీ, సాటిలేనిసాధ్వి అయినా కౌసల్యకు, గర్వాంధుడైన రావణుని తలలను ఖండించుటలో గడిదేరిన శ్రీ రాముడు నారాయణాంశతో జన్మించాడు.
 
 
 
 
తూర్పుదిక్కుకు నిండుచంద్రుండు ఉదయించినట్లుగా పొగడదగినదీ, పరిశుద్దురాలూ, సంసారసాఫల్యాన్ని పొందినదీ, సాటిలేనిసాధ్వి అయినా కౌసల్యకు, గర్వాంధుడైన రావణుని తలలను ఖండించుటలో గడిదేరిన శ్రీ రాముడు నారాయణాంశతో జన్మించాడు.
 
 
 
[[మత్తేభము]]:
Line 34 ⟶ 26:
 
జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకమ్ దాటకన్.
 
 
 
 
 
* బాలుడైన ఆ రాముడు తండ్రి పంపగా యాగాన్ని కాపాడ్డానికి విశ్వామిత్రునివెంట వెళ్ళాడు. వెళ్ళి బంగారు రంగు జుట్టు కలదీ, కవటపు మాటలతో కూడిన నటనకలిగినదీ సూర్యుడి గుఱ్రాలకంటె వడిగా పరుగులెత్తేదీ, చేత డాలుకలిగినదీ అయిన తాటక అనే రాక్షసిని ఏ మాత్రం దయతలచక అవలీలగా నేలకూల్చాడు.
 
 
 
 
 
 
 
 
 
[[కందము]]:
Line 59 ⟶ 39:
మారీచున్నీచు గపటమంజులరోచున్
 
* ఆ రాముడు బలవంతుడైన సుబాహుణ్ణి ఘోరయుద్దంలోఘోరయుద్ధంలో చంపి కపటమైన వేషాన్ని ధరించిన మారీచుణ్ణి తరిమికొట్టి విశ్వామిత్రుడి యాగాన్ని కాపాడాడు.
 
 
 
 
* ఆ రాముడు బలవంతుడైన సుబాహుణ్ణి ఘోరయుద్దంలో చంపి కపటమైన వేషాన్ని ధరించిన మారీచుణ్ణి తరిమికొట్టి విశ్వామిత్రుడి యాగాన్ని కాపాడాడు.
 
 
 
[[మత్తేభము]]:
Line 75 ⟶ 49:
సకలోర్వీశులు జూడగా విఱిచె దోశ్శక్తిన్ విదేహక్షమా
 
వకగేహంబున ఒకగేహంబున సీతకై గుణమణి వ్రస్ఫీతకై లీలతోన్
 
 
 
[[కందము]]:
Line 83 ⟶ 55:
భూతలనాథుడు రాముడు
 
ప్రీతుండై పెండ్లిపెళ్ళి యాడె బృథుగుణమణి సం
 
ఘాతన్ భాగ్యోపేతన్
 
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్
 
 
 
* లోకనాయకుడైన రాముడు గొప్ప గుణవంతురాలూ, అదృష్టవంతురాలూ, చంద్రుణ్ణి అతిశయించిన ముఖకాంతి కలదైన సీతను ప్రీతితో పెండ్లాడినాడు.
 
 
 
[[కందము]]:
Line 104 ⟶ 72:
 
భామున్ రణరంగభీము భార్గవరామున్.
 
 
 
* ఆ రాముడు గండ్రగొడ్డలికలిగిన గండరగండడు, రాజుల తేజస్సును పటాపంచలు చేసినవాడు, రణరంగంలో వరవీరభయంకరుడు అయిన పరశురాముణ్ణి భంగపరచాడు.
 
 
 
[[కందము]]:
Line 118 ⟶ 82:
 
గ్దశ చెడక యడవి కనిచెను
 
 
దశముఖముఖకమలతుహినధామున్ రామున్.
 
 
 
*దశరథుడు మునుపు కైకకు ఇచ్చిన వరాలకు కట్టుబడి మాట తప్పక రావణునిముఖకమలాలకు చంద్రుడైన రామచంద్రుణ్ణి అడవికి పంపాడు.
 
 
 
[[కందము]]:
Line 137 ⟶ 96:
 
జనపాలారాధ్య ద్విషదసాధ్య నయోధ్యన్
 
 
 
* తండ్రి ఆజ్ఞ తలదాల్చి ఆ రామ చంద్రుడు సీతాలక్ష్మణులు తన్ను సేవిస్తుండగా రాజులచే పూజింపబడేది, శత్రురాజులకు అసాద్యమైనదీ ఐన అయోధ్యను వదలి వెళ్ళాడు.
 
 
 
[[కందము]]:
Line 153 ⟶ 108:
 
గురుగోత్రాచలము జిత్రకూటాచలమున్
 
 
 
* ఆ రాజ శ్రేష్టుడు నిజచరణసేవానిరతుడైన భరతుణ్ణి రాజ్యంలో నిలిపాడు. పిమ్మట సుందరమైన కాంతులతో కులపర్వతాలను మించిన చిత్రకూటపర్వతంమీద కాలుపెట్టాడు.
 
 
 
[[ఉత్పలమాల]]:
Line 169 ⟶ 120:
 
ద్బుణ్య్అము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణయమున్.
 
 
 
* పుణ్యాత్ముడైన రామచంద్రుడు ఆ విధంగా వెళ్ళి ఋషులకు శరణ్యమూ, పురివిప్పి ఆడే నెమ్మళ్ళతో చూడముచ్చటైనది, పవిత్ర గోదావరీజలాలతొ భాసించేదీ, గొప్పచెట్లతో పొదరిండ్లతో కూడినదీ ఐన దండకారణ్యం అంతటా సంతోషంతో సందర్శించాడు.
 
 
 
[[సీసము]]:
 
 
 
ఆ వనంబున రాము డనుజ సమేతుడై
Line 195 ⟶ 140:
 
జనకనందన మేని చక్కదనము
 
 
 
[[తేటగీతి]]:
Line 207 ⟶ 150:
 
నంతలో సీత గొనిపోయె నసురవిభుడు
 
 
 
 
 
* ఆ అడవిలో రాముడు తమ్ముదితో, భార్యతో ఒక కుటీరంలో ఉండగా రావణుని చెల్లెలైన శూర్పణఖ రాముణ్ణి కామించి వచ్చింది.
 
అప్పుడు లక్ష్మణుడు దాని ముక్కు కోశాడు. అది విని దండెత్తివచ్చి ఖరదూషణాదులను పద్నాలుగు వేలమందిని రాముడు తన భాణాగ్నితో భస్మం చేశాడు. సీత చక్కదనాన్ని విని మన్మథ పరవశుడైన రావణుడు పంపగా బంగారులేడిగా కపటవేషాన్ని ధరించి వచ్చిన నీచుడైన మారీచుణ్ణి రాముడు వచించాడు. ఆ సమయంలో రావణుడు సీతను అపహరించుకొని పోయాడు.
 
 
 
[[ఉత్పలమాల]]:
 
ఆ యసురేశ్వరుండు వడి సంబరవీథిసంబరవీధి నిలాతనూజ న
 
న్యాయము సేసి నిష్కరుణుడై కొనిపోవగ నడ్డమైన ఘో
Line 227 ⟶ 164:
 
త్తాయువు బక్షవేగపరివేగపరిహాసితవాయువు న జ్జటాయువున్.
 
 
 
 
 
* ఆ విధంగా రావణుడు అన్యాయంగా, ఏ మాత్రం దయలేకుండా ఆకాశమార్గంలో సీతాదేవిని గొనిపోయేటప్పుడు రామకార్యంకోసం ప్రసాదింపబడ్డ ఆయుర్థాయంకలవాడు, వాయువేగాన్ని మించిన వేగం కలవాడు ఐన జటాయువు అడ్డుపడ్డాడు.
 
అప్పుడు రావణుడు నిస్సహాయుడైన జటాయువును కంఠోంమైన ఆయుధంతో ఖండించాడు.
 
 
 
వచనము:
 
 
 
పిమ్మట ఆ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి సీతను వెదుకుతూ వచ్చి తన కార్యానికై ప్రాణాలను కోల్పోయిన జటాయువుకు పరలోకక్రియలు చేసి ఋశ్యముకానికి వెళ్ళాడు.
 
 
కందము:
Line 254 ⟶ 182:
 
సుగ్రీవున్ చరణఘాతచూర్ణగ్రావున్.
 
 
 
* ఇత నీకి నిర్బంధం అక్కరలేదు. మీ అన్న వాలిని వధిస్తాను అని అభయమిచ్చి పాదాలరాపిడిచేతనే బండలను పొడిచేసే సుగ్రీవుణ్ణి ఆత్మీయులలో అగ్రేసరుణ్ణిగా చేసుకొన్నాడు శ్రీ రాముడు.
 
 
వచనము:
Line 269 ⟶ 194:
 
మాలిన్ వాలిన్ దశాస్యమానోన్మాలిన్
 
 
 
* శ్రీ రాముడు ఒకే బాణంతో గొప్పనీతిశాలీ, ఈశ్వరుణ్ణి సేవించే వాడూ, రావణుని గర్వాన్ని హరించిన వాడూ ఐన వాలిని కూల్చివేశాడు.
 
 
 
[[కందము]]:
Line 286 ⟶ 207:
బలవంతున్ శౌర్యవంతు బ్రాబవవమ్తున్.
 
* గొప్పవాడైన రాముడు సీతను వెదకడానికి మహామహిమాన్వితుడూ, బుద్దిమంతుడూబుద్ధిమంతుడూ, బలవంతుడూ, శౌర్యవంతుడూ, సుగుణవంతుడూ ఐన హనుమంతుణ్ణి నియోగించాడు.
 
 
* గొప్పవాడైన రాముడు సీతను వెదకడానికి మహామహిమాన్వితుడూ, బుద్దిమంతుడూ, బలవంతుడూ, శౌర్యవంతుడూ, సుగుణవంతుడూ ఐన హనుమంతుణ్ణి నియోగించాడు.
 
 
 
[[కందము]]:
Line 301 ⟶ 218:
 
జలపూరిత ధరణి గగన సంధిన్ గంధిన్
 
 
 
* ఆ హనుమంతుడు నదులకు బంధువూ, బూమికి ఆకాశానికీ గల వ్యవధానాన్ని నీటితో నింపినదీ ఐన సముద్రాన్ని అలవాటు మేఋఅకు అత్యంతలాఘవంతో దాటాడు.