మంగోలియా: కూర్పుల మధ్య తేడాలు

+గోబీ ఎడారి లింకు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సైంస్ → సైన్సు, యూరప్ → ఐరోపా, లో → లో , → using AWB
పంక్తి 59:
}}
 
'''మంగోలియా''' : (ఆంగ్లం : '''Mongolia''' (mɒŋˈɡంʊliə); (మంగోలియన్ భాష : Монгол улс), మంగోలియా ఒక [[భూపరివేష్టిత దేశం]]. ఇది తూర్పుఆసియా మరియు [[మధ్యాసియా]]లో ఉంది. దీనికి ఎల్లలు ఉత్తరాన [[రష్యా]], దక్షిణం, తూర్పు మరియు పడమరలలో [[చైనా]] దేశాలున్నాయి. దీని దక్షిణాగ్రాన కొద్ది మైళ్ళ దూరంలో [[కజకస్తాన్]] సరిహద్దు ఉంది. [[:en:Ulan Bator|ఉలాన్ బతోర్]] దీని రాజధాని మరియు అతిపెద్ద నగరమూను. దేశంలోని దాదాపు 38% జనాభా రాజధానిలోనే నివసిస్తోంది. ఈ దేశపు రాజకీయ విధానము పార్లమెంటరీ రిపబ్లిక్ విధానము.
 
==చరిత్ర ప్రాచీనత==
పంక్తి 127:
==== మగోలియా రిపబ్లిక్ ====
[[1924]]లో బొగ్ద్ ఖాన్ స్వరపేటిక క్యాంసర్తో మరణించిన తరువాత <ref>
''Кузьмин С. Л., Оюунчимэг Ж.'' [http://www.scribd.com/doc/54133527/%D0%91%D1%83%D0%B4%D0%B4%D0%B8%D0%B7%D0%BC-%D0%B8-%D1%80%D0%B5%D0%B2%D0%BE%D0%BB%D1%8E%D1%86%D0%B8%D1%8F-%D0%B2-%D0%9C%D0%BE%D0%BD%D0%B3%D0%BE%D0%BB%D0%B8%D0%B8 Буддизм и революция в Монголии] {{ref-ru}}</ref> రష్యా గూఢచారుల సమాచారం అనుసరించి <ref>{{YouTube|XuB0b_dEZ5g|Догсомын Бодоо 1/2}} '''(Mongolian)'''</ref> మంగోలియన్ రాజకీయ విధానంలో మార్పులతో సరికొత్త " మంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్ అవతరించింది. [[1928]] లో ఖొర్లూగిన్ చొయిబల్సన్ అధికారానికి వచ్చాడు. మంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్ (1921-1952) కమ్యూనిజానికి చెందిన వారు కాదు. వారిలో అత్యధికులు మంగోలిస్టులు. సోవియట్ యూనియన్ మంగోలియాలో బలవంతంగా కమ్యూనిజం ప్రవేశపెట్టారు. తరువాత పాన్ మంగోలియన్లు కమ్యూజిజాన్ని తొలగించారు. [[1960]]లో పాన్ మంగోలిస్ట్ నాయకుడు చొయిబాల్సన్ మరణించిన తరువాత రష్యా ప్రభుత్వం " మంగోలియన్ పీపుల్స్ పార్టీ "ని అసలైన కమ్యూనిష్టులుగా గుర్తించారు.
 
==== పెంపుడు జంతువులు ====
పంక్తి 416:
[[File:Rider in Mongolia, 2012.jpg|thumb|While the [[Mongolian horse]] continues to be revered as the national symbol, they are fast being replaced by motorized vehicles.]]
=== రైలు మార్గం ===
మంగోలియన్ మరియు పొరుగు ప్రాంతాలకు " ది- ట్రాంస్ - మంగోలియన్ - రైల్వే " ప్రధాన రైలు మార్గంగా ఉంది. ఇది రష్యాలోని ఉలాన్- ఉడే నగరం వద్ద ఉన్న " ట్రాంస్- సైబీరియన్ రైల్వే " వద్ద ప్రారంభం ఔతుంది. తరువాత మంగోలియాను దాటి ఉలంబతార్‌ను దాటి తరువాత ఎరెంహాట్ నగరం వద్ద [[చైనా]]లో ప్రవేశిస్తుంది. అక్కడ ఇది చైనా రైలుమార్గంతో అనుసంధానించబడుతుంది. ఒక ప్రత్యేక రలుమార్గం చొయిబల్సన్ నగరాన్ని సైబీరియన్ రైలు మార్గంతో అనుసంధానిస్తుంది. ఈ రైలు మార్గం మంగోలియన్ లోని చులుంకొరూట్ నగరానికి సమీపంలో ఉంది..<ref>{{cite web|url=http://www.lonelyplanet.com/mongolia/eastern-mongolia/choibalsan/transport/getting-there-away |title=Lonely Planet Mongolia: Choibalsan transport |publisher=Lonelyplanet.com |date= |accessdate=2010-05-02}}</ref>
 
=== విమానాశ్రయాలు ===
పంక్తి 432:
మంగోలియాలో ప్రాథమిక మరియు మాధ్యమిక విద్య 10 సంవత్సరాల విధానం ఉంది. తరువాత దీనిని 11 సంవత్సరాలకు పొడిగించబడింది. 2008-2009 విద్యా సంవత్సరంలో 12 సంవత్సరాల విద్యా విధానం ప్రవేశపెట్టబడ్జింది. అయినా 12 సంవత్సరాల విద్యా విధానం పూర్తి స్థాయిలో అమలు చేయబడలేదు.<ref>{{cite web|url=http://www.olloo.mn/modules.php?name=News&file=article&sid=1134602 |title=Зургаан настнууд зутрах шинжтэй |language=Mongolian |publisher=Olloo.mn |date= |accessdate=2013-06-28}}</ref>[[2006]] నుండి మంగోలియా అంతటా సెకండరీ స్కూల్స్‌లో 4 గ్రేడ్ నుండి ఆగ్లమాధ్యమం ప్రవేశపెట్టబడింది.
=== విశ్వవిద్యాలయాలు ===
మంగోలియన్ నేషనల్ యూనివర్శిటీలు " నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ మంగోలియా ", " మంగోలియన్ యూనివర్శిటీ ఆఫ్ సైంస్సైన్సు అండ్ టెక్నాలజీ " లతో అనుసంధానించబడి ఉన్నాయి. ప్రస్తుతం మంగోలియన్ యువతలో ఐదుగురిలో ముగ్గురు విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్నారు. 1993-2010 మద్యలో విద్యార్థుల సంఖ్య 6 రెట్లు అధికం అయింది.
<ref>Jakob Engel and Annalisa Prizzon, with Gerelmaa Amgaabazar, July 2014, From decline to recovery: Post-primary education in
Mongolia, http://www.developmentprogress.org/sites/developmentprogress.org/files/case-study-summary/mongolia_summary_digi.pdf</ref>
పంక్తి 478:
[[File:Mongolian Armed Forces engineers with the 017 Construction Regiment receive instructions before participating in Khaan Quest 2013 in Ulaanbaatar, Mongolia, July 22, 2013 130722-M-MG222-001.jpg|thumb|right|200px|Mongolian Armed Forces engineers with the 017 Construction Regiment receive instructions before participating in Khaan Quest 2013 in Ulaanbaatar, Mongolia, July 22, 2013.]]
మంగోలియా [[2003]] ఇరాక్ దాడిని సమర్ధించింది. మద్దతుగా మంగోలియా 103-108 బృందాలను [[ఇరాక్]]కు పంపింది. 130 బృందాలు ప్రస్తుతం [[ఆఫ్ఘన్స్థాన్]]లో నియమించింది. 200 బృందాలు సియేరా లియోనెలో సేవలు అందిస్తున్నారు. వీరు [[2009]] జూన్ మాసంలో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక న్యాయస్థాన రక్షణార్ధం ఐక్యరాజ్యసమితి ఆదేశాలమేరకు సియేరా లియోనెలో నియమించబడ్డారు. " ఎం.ఐ.ఎన్.యు.ఆర్.సి.ఎ.టి "కి మద్దతుగా చాద్‌కు బెటాలియన్ పంపడానికి నిశ్చయించింది.<ref>{{cite web|url=http://www.un.org/apps/sg/offthecuff.asp?nid=1312 |title=Ban Ki-Moon on press conference in Ulaanbaatar, July 27th, 2009 |publisher=Un.org |date= |accessdate=2010-05-02}}</ref>
[[2005]] నుండి [[2006]] మద్యకాలంలో 40 బృందాలు [[బెల్జియం]] మరియు [[కొసవొ]] లకు పంపబడ్డాయి. [[2005]] నవంబర్ 21న జార్జ్ డబల్యూ బుష్ (పదవిలో ఉన్న యు.ఎస్ అధ్యక్షుడు)?మంగోలియాకు విజయం చేసాడు. .<ref>{{cite web |url=http://wayback.archive.org/web/20060922191810/http://mongolia.usembassy.gov/potus_visit.html |title=President George W. Bush Visits Mongolia |publisher=US embassy in Mongolia, 2005 |accessdate=2013-06-30}}</ref>[[2014]]లో బల్గేరియన్ చెయిర్మెన్ ఆధ్వర్యంలో " ది ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కార్పొరేషన్ ఇన్ యూరప్ఐరోపా" ఆసియన్ భాగస్వామిగా మంగోలియాను ఆహ్వానించింది.
== సస్కృతి ==
మంగోలియా జాతీయ జండాలో ఎడమవైపు ఉన్న బుద్ధిజం చిహ్నాన్ని సొయొంబొ సింబొ అంటారు. ఇది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు స్వర్గానికి ప్రతీక.
"https://te.wikipedia.org/wiki/మంగోలియా" నుండి వెలికితీశారు