రక్షిత సుమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ప్రాధమిక → ప్రాథమిక (2), → , , → ,, ) → ) (6), ( → ( using AWB
పంక్తి 43:

==విద్యాభ్యాసం==
ప్రాధమికప్రాథమిక విద్యాభ్యాసం [[అశ్వారావుపేట]] మండలంలోని బిసి కాలనీ పాఠశాలలోనూ ఆ తర్వాత సత్తుపల్లి జ్యోతీ నిలయం, వి.వి.విద్యాలయంలలోనూ పూర్తిచేసుకుంది. [[వరంగల్]] లో ప్రాధమికోన్నతప్రాథమికోన్నత విద్యను, [[హైదరాబాదు]] సెయింట్ జాన్స్ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసుకుంది.

==ప్రచురితమైన తొలి రచన==
పంక్తి 55:

==కవితలు, రచనల జాబితా==
తన రచనలు [http://www.rakshitasuma.blogspot.in/ రక్షిత సుమ బ్లాగు] లో లభ్యం అవుతాయి.

== రక్షిత సుమ కవిత్వం పై యం నారాయణ శర్మగారి విశ్లేషణ ==
ఒక వస్తువునుంచి ప్రకృతిని వెదుక్కోవటం.ప్రకృతినించి వస్తువును చేరటం తొలినాళ్లలో రాసేవారికి ఒక కవిత్వీకరణ సూత్రం.ప్రాసను (ప్రాస కవిత్వ భాగమే ..కాని కేవలం ప్రాస గాదు) కవిత్వ మనుకోవటం అక్కడినుండే మొదలైంది. చాల కాలం క్రితం ఒక పదాన్నో , వాక్యాన్నో ఊనికగా తీసుకుని కవిత్వం రాసే వారు.నిర్వహణకోసం ఇదొక ప్రాతిపదిక మార్గం.
నిజానికి కవితలో పద సమ్మేళనం ఒక భాగం.చలం గారికి ఈ అలవాటు ఎక్కువ.చాలామంది కవులు ఒక అచ్చుమీదో, పదం మీదో వొత్తిడి (Stress) తో కవిత్వం రాస్తారు
.కవిత్వంలో వేగం (Swift) తేవడానికి ఇదో మార్గం.
రక్షిత సుమ అడుగు అనే పదాన్ని ఊనిక చేసుకుని కవిత అందించారు.నిజానికి ఇది ఊనిక మాత్రమే.మంచి కవితాత్మకమైన వాక్యాలున్నాయి.పైన చెప్పుకున్న సూత్రం కూడా మంచి దర్శనాన్ని ప్రదర్శిస్తుంది.
{{వ్యాఖ్య|"పోగుబడ్డ ప్రపంచ విషయాలను పరిశీలనకు పుస్తకాన్నడుగు

పంక్తి 74:
{{వ్యాఖ్య|"పరుగెత్తడమే కాదు పడకుండని తూకం కావాలి.

ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి. "||}}
పడకుండనితూకం, పదునెక్కె ప్రగతి ఆ భారతని కలిగిస్తాయి.మంచి కవిత రాసినందుకు అభినందనలు.కవిత్వానికి తనదైన ముద్ర రక్షిత సంపాదించుకోవాలి.తనదైన వాతావరణం కవితకి కావాలి.మరింత అధ్యయనం తోడైతే అది ఎంతో దూరంలోలేదు.నిజానికి అలాంటివాతావరణానికోసమే ఇవాళ కవిత్వం చూస్తున్నది. బహుశః కవిసంగమంకూడా ఇలాంటి తరంకోసం చూస్తుంది.మరిన్ని కవితలు "వడి"గా రక్షితనించి కోరుకుంటున్నాను.

== అడుగులు కవిత పూర్తి పాఠం==
పంక్తి 93:
దాటేయాలి నీ ప్రతి అడుగు ….

పరుగెత్తడమే కాదు పడకుండని తూకం కావాలి.

ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి.
|||[[రక్షిత సుమ]]|}}
* శివరాత్రి 10మార్చి2013 [http://rakshitasuma.blogspot.in/2013/03/blog-post.html]
== శ్రీరామోజు హరగోపాల్ గారి విశ్లేషణ==
"https://te.wikipedia.org/wiki/రక్షిత_సుమ" నుండి వెలికితీశారు