మర్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
'''మర్రిచెట్టు''' (''Banyan Tree'') బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద [[వృక్షం]]. ఇది [[బంగ్లాదేశ్]], [[భారతదేశం]], [[శ్రీలంక]] దేశాలలో విరివిగా పెరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టు [[కలకత్తా]]లో ఉంది. [[త్రిమూర్తులు]] మర్రిచెట్టుమీదుంటారని హిందువుల నమ్మకం.
 
==లక్షణములు==
*వెడల్పాటి అండాకారంగా గురుఅగ్రంతో ఉన్న సరళ [[పత్రాలు]].
*పత్రగ్రీవాలలో జతలుగా ఏర్పడిన పైపాంథోడియం పుష్ప విన్యాసంలో అమరిన వర్ణ్రరహిత [[పుష్పాలు]].
*ఎరుపు రంగులో ఉన్న సైకోనస్ [[ఫలాలు]].
[[బొమ్మ:Pillalamarry 02.jpg|left|thumb|200px|[[మహబూబ్ నగర్]] దగ్గరలో ఉన్న [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్ల్లలమర్రి చెట్టు]]]]
 
[[బొమ్మ:Banyan Tree Growth.jpg|centre|thumb|500px|తాటిచెట్టు మీద మొలిచిన చిన్న మర్రి మొక్క కాలక్రమంలో మహావృక్షంగా ఎదగడంఈ బొమ్మలో గమనించ వచ్చును. ఇంకొన్ని దశాబ్దాలలో మర్రి చెట్టు వూడలు (కొమ్మలనుండి పుట్టే వ్రేళ్ళు) స్తంభాలలా ఎదిగి మర్రిచెట్టు నలుదిశలా విస్తరించడానికి దోహదం చేస్తాయి.]]
 
"https://te.wikipedia.org/wiki/మర్రి" నుండి వెలికితీశారు