"వావిలి" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ using AWB)
</ref>
|}}
'''వావిలి''' ([[సంస్కృతం]]: సింధువార; [[ఆంగ్లం]]: '''Five-leaved chaste tree'''; [[హిందీ]]: '''Nirgundi''') ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం ''విటెక్స్ నెగుండొ'' (Vitex negundo). దీని ఆకులను [[వినాయక వ్రత కల్ప విధానము]] లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదునాలుగవది. ఇది [[తెలుపు]], [[నలుపు]] అని రెండు రకాల్లో లభిస్తుంది.
 
==వ్యాప్తి==
* వావిలి ఆకు రసంలో నువ్వుల నూనె కలిపి కాచి, వాతపు నొప్పులకు, వాపులకు, పై పూతగా పూస్తే తగ్గుతాయి.
* వావిలి ఆకులు వేసి, కాచిన నీటిలో స్నానం చేస్తే, వాతపు నొప్పులకు బాలింత నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది.
* పత్రాలు కషాయం కాచి, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది. పత్రాలతో గుంట గలగర ఆకు, తులసి, వాము, కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులు ముఖ్యముగా ర్యుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్ కు బాగా ఉపశమనం కలుగుతుంది. పత్రాలను దిండులాగా తయారు చేసి, తల క్రింద పెట్టుకొని పడుకుంటే, తరచుగా వచ్చే [[తలనొప్పి]], జలుబు మటుమాయం అవుతుందని అంటారు. పత్రాల రసం, పిల్లలకు వచ్చే మూర్ఛ వ్యాధులకు ముక్కులో వేస్తే, ప్రధమప్రథమ చికిత్సగా పనిచేస్తుంది. వావిలి పత్రాలలో గాడిదగడపాకు, జిల్లేడాకులు, ఆముదం ఆకులు, గుంటగలగర, కుప్పింటి కలిపి రసం తీసి, నువ్వులనూనెలో వేసి కాచి, కీళ్ల వాపులకు పై పూతగా వూస్తారు. పత్రాల రసంలో అల్లంరసం కలిపి ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
* వావిలి చెట్టు కొమ్మలను [[కొడవలి]] పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు.
 
{{wiktionary|వావిలిచెట్టు}}
మందుమొక్క - ఆదివారం ఆంధ్రజ్యోతి
 
[[వర్గం:లామియేసి]]
[[వర్గం:ఔషధ మొక్కలు]]
[[వర్గం:మొక్కలు]]
[[వర్గం:వినాయక చవితి పత్ర పూజ పత్రి]]
 
[[en:Vitex negundo]]
[[ne:सिमाली]]
[[sa:निर्गुण्डिसस्यम्]]
[[వర్గం:వినాయక చవితి పత్ర పూజ పత్రి]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2098977" నుండి వెలికితీశారు