విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: ప్రాధమిక → ప్రాథమిక, → , ( → ( using AWB
పంక్తి 1:
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
 
'''విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి''' సంస్కృత పండితుడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.<ref name="Famous Educators in Rajahmundry"/>
==జీవిత విశేషాలు==
ఆయన [[జూన్ 16]] [[1949]] న సాంప్రదాయక [[వైదిక]] కుటుంబంలో జన్మించారు. ఆయన తన తండ్రి విశ్వనాథ జగన్నాధ గణపతి వద్ద ప్రాధమికప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో 1969లో వ్యాకరణ విద్యాప్రవీణ ఉత్తీర్ణులయ్యారు. 1976లో ఎం.ఎ (న్యాయ ప్రవీణ) ను ఉత్తీర్ణులయ్యారు. తరువాత గురుకుల విద్యావిధానంలో తర్క, వ్యాకరణ మరియు వేదాంత శాస్త్రాలను ప్రముఖ పండితుడు అయిన గోడ సుబ్రహ్మణ్య శాస్త్రి, రామచంద్రుల కోటేశ్వర శర్మ, లంక నరసింహ శాస్త్రి, పేరి వెంకటేశ్వర శాస్త్రి, పేరి సూర్యనారాయణ శాస్త్రి మరియు రేమెళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి లవద్ద అభ్యసించారు.<ref name="Sri Viswanatha Gopalakrishna">{{cite web|title=EMINENT SCHOLARS|url=http://srivgvp.org/founder_8.asp|website=http://srivgvp.org/|accessdate=17 January 2016}}</ref>
 
==సత్కారాలు, బిరుదులు==
Line 12 ⟶ 14:
* విద్యా వాచస్పతి
* శ్రీ రాఘవేంద్రస్వామి అనుగ్రహ పురస్కారం<ref name="Famous Educators in Rajahmundry">{{cite web|title=Famous Educators in Rajahmundry|url=http://hellogodavari.com/2015/05/05/famous-educators-in-rajahmundry/|website=http://hellogodavari.com/|accessdate=17 January 2016}}</ref>
* దర్శన అలంకార బిరుదు - శ్ర్ంగేరి పీఠాదిపతిచే.<ref name="Famous Educators in Rajahmundry"/>
ఆయనకు అనేక సంస్థలు వివిధ సందర్భాలలో సత్కరించాయి. తిరుపతి లోని రాష్ట్రీయ విద్యా పీఠ్ వారు మహామహోపాధ్యాయ బిరుదును యిచ్చి సత్కరించారు.ఆయన రాజమండ్రిలో శాస్త్రపోషక సభ నిర్వహించినందుకుగానూ శృంగేరి మహాస్వామి ఆయనకు "సంచాలకత్వం" బిరుదును యిచ్చారు.<ref name="Sri Viswanatha Gopalakrishna"/>
 
Line 21 ⟶ 23:
==ఇతర లింకులు==
* [https://vimeo.com/52165708 "Mahamahopadyaya" Sri. Viswanatha Gopalakrishna Garu - Athirudram2013]
 
[[వర్గం:1949 జననాలు]]
[[వర్గం:సంస్కృత పండితులు]]