శంకరమంచి పార్థసారధి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ప్రధమ → ప్రథమ, పెళ్లి → పెళ్ళి using AWB
పంక్తి 17:
 
== జననం ==
ఈయన [[1946]], [[నవంబర్ 18]] న [[బందరు]] లో జన్మించారు.
 
== విద్యాభ్యాసం ==
పంక్తి 28:
బిక్కు, దీక్షిత్ వంటి నాటకరంగ మిత్రుల ప్రోత్సాహంతో "[[చికాగో]]" అనే హాస్యనాటిక రాసారు. హళ్ళికి హళ్ళిలో పూర్తి వైవిధ్యాన్ని అందించారు శంకరమంచి. ఈ నాటిక అనేక పరిషత్ పోటీలలో గెలుపొందింది. అనేక వేదికలపై విజయవంతంగా ప్రదర్శితమవుతూ వస్తోంది.
 
పొట్ట చెక్కలయ్యే హాస్యాన్ని వేదికపై అందించిన "దొంగలబండి" అనే రెండు గంటల నాటకం ఒక సంచలనం. ఇది శంకరమంచికి గొప్ప పేరు తెచ్చింది. వీరి "పూజకు వేళాయెరా" నాటికకు [[ఆంధ్రజ్యోతి]] పోటీలో ప్రధమప్రథమ బహుమతి లభించింది. "ప్రసన్నకి ప్రేమతో" కూడా ప్రజాదరణ పొందింది.
ఇప్పటివరకూ 13 నాటికలు 2 నాటకాలు రాసారు శంకరమంచి. వీటిలో అనేక నాటకాలు పోటీల్లో బహుమతులందుకున్నాయి. ఇంతే కాక వీరి నాటకాలకు పనిచేసిన నటులు, దర్శకులకు కూడా అనేక అవార్డులు లభించడం విశేషం.<ref>[http://sankaramanchi.in/natakalu.html నాటక రచయితగా శంకరమంచి]</ref>
 
పంక్తి 34:
 
== సినిమా రచన ==
[[ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం]], ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, దొంగరాముడు అండ్ పార్టీ, ప్రేమించుకున్నాం పెళ్లికిపెళ్ళికి రండీ, కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను వంటి సినిమాలకు కథ మరియు మాటల రచయితగా పనిచేశారు. సినీరంగంలో శంకరమంచి మొత్తం 15 సినిమాలకు పనిచేసారు. దురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపికా, గోదావరి, సరదాగా కాసేపు, అప్పుచేసి పప్పుకూడు మొదలైన సినిమాలు శంకరమంచికి విజయవంతమైన సినీ రచయితగా పేరు తెచ్చిపెట్టాయి.<ref>[http://sankaramanchi.in/cinima.html సినీ రచయితగా శంకరమంచి]</ref>
 
== అవార్డులు - సత్కారాలు ==
పంక్తి 48:
* [http://sankaramanchi.in/ శంకరమంచి పార్ధసారథి అధికారిక వెబ్‌సైటు]
* [http://sankaramanchi.in/prasamshalu.html పత్రికా ప్రశంసలు]
 
[[వర్గం:1946 జననాలు]]
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]