మర్రి: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
దీని గింజలు వేరే చెట్టు పగుళ్ళలో లేదా ఒరలలో (ఒకోమారు పెద్ద భవనాలు, వంతెనలు, రాళ్ళ సందులలో) చిగురించి కాలక్రమాన విస్తరిస్తాయి. "మర్రి" (Banyan) అనే పేరు ప్రత్యేకించి ''[[ఫికస్ బెంగాలెన్సిస్]]'' (''Ficus benghalensis'') అనే జాతికి చెందిన చెట్లకు చెందుతుంది, కాని ఆ విధమైన ఇతర చెట్లకు, "యురోస్టిగ్మా" ఉపజాతికి చెందినవాటికి, అన్నింటికీ కూడా ఈ పేరును వాడుతారు.<ref>Note usage of "Banyan" versus "banyan" in {{PDF|[http://www.ias.ac.in/resonance/July1997/pdf/July1997NatureWatch.pdf "Trees with a Difference: The Strangler Figs"]|61.0&nbsp;[[Kibibyte|KiB]]<!-- application/pdf, 62466 bytes -->}} by Vidya R Athreya, ''Nature Watch'', July 1997; also [http://depts.washington.edu/tc596jan/samoa/playground/banyans.php?r=n "Aerial-rooting banyan trees"], washington.edu</ref>
 
[[బొమ్మ:Pillalamarry 02.jpg|left|thumb|250px|[[మహబూబ్ నగర్]] దగ్గరలో ఉన్న [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్ల్లలమర్రి చెట్టు]]]]ఈ చెట్టు విత్తనాలు పళ్లు తినే [[పక్షి|పక్షుల]] ఇతర ప్రదేశాలకు వెదజల్లబడతాయి. వేరే చెట్టుమీద పడి, దాని పగుళ్ళలో మొలకెత్తిన మొక్కల వేల్ళు క్రమంగా భూమికి ప్రాకుతాయి. కొమ్మలు ఆకాశంవైపు విస్తరిస్తాయి. ఇలా ఆశ్రయమిచ్చిన చెట్లను చుట్టుముట్టి పెరిగే లక్షణం ఉష్ణమండలంలో కాంతికోసం పోటీపడే చెట్లలో, ముఖ్యంగా "ఫికస్"జాతికి చెందినవాటిలో కనుపిస్తుంది.<ref>Zhekun, Zhou & Michael G. Gilbert (2003) Flora of China (Moraceae) 5: 21-73. [http://hua.huh.harvard.edu/china/mss/volume05/Moraceae.pdf]</ref><ref>Serventy, V. 1984. Australian Native Plants. Victoria: Reed Books.</ref><ref>Light in the rainforest 1992 Tropical topics. Vol 1 No. 5 [http://www.epa.qld.gov.au/register/p00820ar.pdf]</ref> కనుక వీటన్నింటికి strangler fig అనే ఆంగ్లపదం వాడుతారు.
 
 
భారతదేశంలో 'వణికులు' లేదా 'వ్యాపారులు' తమ ప్రయాణాలలో తరచు ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకొనేవారు అని విదేశీ పరిశీలకులు గమనించినందువల్ల గనుక దీనికి "ఫికస్ బెంగాలెన్సిస్" అనే పేరు పెట్టారు.<ref>Yule, Henry, Sir. Hobson-Jobson: A glossary of colloquial Anglo-Indian words and phrases, and of kindred terms, etymological, historical, geographical and discursive. New ed. edited by William Crooke, B.A. London: J. Murray, 1903.</ref>
==లక్షణాలు==
 
 
==లక్షణములు==
*వెడల్పాటి అండాకారంగా గురుఅగ్రంతో ఉన్న సరళ [[పత్రాలు]].
*పత్రగ్రీవాలలో జతలుగా ఏర్పడిన పైపాంథోడియం పుష్ప విన్యాసంలో అమరిన వర్ణ్రరహిత [[పుష్పాలు]].
*ఎరుపు రంగులో ఉన్న సైకోనస్ [[ఫలాలు]].
 
[[బొమ్మ:Pillalamarry 02.jpg|left|thumb|250px|[[మహబూబ్ నగర్]] దగ్గరలో ఉన్న [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్ల్లలమర్రి చెట్టు]]]]
[[బొమ్మ:Banyan Tree Growth.jpg|centre|thumb|500px|తాటిచెట్టు మీద మొలిచిన చిన్న మర్రి మొక్క కాలక్రమంలో మహావృక్షంగా ఎదగడంఈ బొమ్మలో గమనించ వచ్చును. ఇంకొన్ని దశాబ్దాలలో మర్రి చెట్టు వూడలు (కొమ్మలనుండి పుట్టే వ్రేళ్ళు) స్తంభాలలా ఎదిగి మర్రిచెట్టు నలుదిశలా విస్తరించడానికి దోహదం చేస్తాయి.]]
 
Line 35 ⟶ 33:
* [[త్రిమూర్తులు]] మర్రిచెట్టు మీదుంటారని హిందువుల నమ్మకం. <!-- ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టు [[కలకత్తా]]లో ఉంది. -->
 
 
* [[ఆంధ్ర ప్రదేశ్]] ఉన్న [[తిమ్మమ్మ మర్రిమాను]] ప్రపంచంలో అతిపెద్ద మర్రిచెట్టు కావచ్చును. ఇది [[అనంతపూర్]] జిల్లాలో [[గుత్తి]] దగ్గర[[కదిరి]] నుండి 27 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర అటవీశాఖ సమాచారం ప్రకారం ఇది 570 సంవత్సరాల చెట్టు. దీనికి 1650 (ఊడ) వ్రేళ్లు ఉన్నాయి. [http://lawver.net/archive/2005/06/13/h11_the_worlds_largest_banyan_tree.php]. తరువాత [[కలకత్తా]]లోని 'బొటానికల్ గార్డెన్స్'లోనిది, తరువాత [[చెన్నై]]లోని 'అడయారు' చెట్టు - వీటి తరువాత [[బెంగళూరు]] దగ్గరలో మైసూరు రోడ్డుపైని కుంబల్‌గోడ్ గ్రామంలో ఉన్న 400 సంవత్సరాల మర్రిచెట్టు నాలుగవది.[http://wikimapia.org/104457/] <sup>మరింత నిర్దుష్టమైన ఆధారాలు కావాలి</sup>.
Line 46 ⟶ 43:
<references/>
 
* [[http://www.redbeet.com/pictures/banyan_tree కొన్ని పెద్ద మర్రిచెట్ల ఫొటోలు]]
* [http://india-outside-my-window.blogspot.com/2007/03/banyan-tree.html Banyan tree కొన్ని వివరాలు]
* [http://waynesword.palomar.edu/ploct99.htm Stranglers and Banyans మర్రిచెట్ల గురించి], palomar.edu
"https://te.wikipedia.org/wiki/మర్రి" నుండి వెలికితీశారు