కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రామి రెడ్డి → రామిరెడ్డి, అభివృద్ది → అభివృద్ధి, పెళ్ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, దర్సన → దర్శన using AWB
పంక్తి 105:
'''కోట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము మరియు మండలము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రాజకీయ కేంద్రంగా దీన్ని అభివర్ణించడం జరుగుతుంది. మండలంలో ఉన్న 19 గ్రామాలలో ఇది ఒకటి.కోట చెన్నై - కొలకత్తా రహదారికి తూర్పున 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరియు నేలపట్టు పక్షుల సంరక్షణా కేంద్రం ఇక్కడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉనాయి. కోట సముద్రమట్టానికి 8 మీటర్ల ఎత్తులో ఉంది.
 
ఓ చిన్న గుట్ట దాని పక్కనే సాగే యేరు. ఆ నడుము వొంపులో మా ఊరు, ఊరి మధ్యలోని ఆంజనేయ స్వామీ గుడి గంటలు మోగుతూ పవిత్రంగా కనిపిస్తుంది ఈ ఊరు. స్వర్ణముఖీ నది సముద్రంలో కలిసే ముందు రెండు పాయలుగా చీలి సాగితే దానిలోని ఒక పాయ ''చల్ల కాలువ'' పక్కన ఈ ఊరు ఉంటుంది.ఇది మండల కేంద్రం.బంగాళా ఖాతంకి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంది.స్వర్ణ ముఖి రెండుగా చీలిన ఊరు ''గూడలి''. ఇక్కడ సంగమేశ్వరుడు అగస్త్యుడు ప్రతిష్టించాడుప్రతిష్ఠించాడు అని ప్రతీతి.
 
== పంటలు వాణిజ్యం ==
పంక్తి 114:
== గ్రామదేవత ==
#ఈ ఊరి గ్రామ దేవత కోటమ్మ. ఆమె పేరు మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. జమదగ్ని మహర్షి రేణుకా దేవి తలను ఖండించమని తన పుత్రుడు పరశురాముని ఆదేశించితే, ఇక్కడే ఆయన తల నరికాడు అని ప్రశస్తి. అయితే ఖండించిన తరువాత తల అతికించేటపుడు, తొందరలో పక్కనే ఉండే మాతమ్మ తల కోటమ్మకు (రేణుకా దేవికి), కోటమ్మ తల మాతమ్మకు అతికించాడు అంటారు. ఇప్పటికీ కోటమ్మ తిరనాళలో జమదగ్ని ఋషి, పరుశురాముడు, మాతమ్మ విగ్రహాలు ఊరేగిస్తూ ఉంటారు.
#గ్రామదేవత కోటమ్మ సాగనంపు ఉత్సవం, 2014, జూన్- 20, శుక్రవారం నాడు, ఘనంగా నిర్వహించారు. కోటమ్మ ఉత్సవ విగ్రహానికి ప్రట్యేక ఆభరణాలతో విశిష్ట అలంకరణలు చేసారు. ఉత్సవంలో భక్తులు, దారిపొడవునా కర్పూరహారతులిచ్చుచూ, అమ్మవారి దర్సనందర్శనం చేసుకున్నారు. కీలుగుర్రాల విన్యాసాలు అలరించినవి. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నవి. [1]
#ఈ ఆలయంలో శ్రావణపూర్ణిమ సందర్భంగా, 2014, ఆగష్టు -10, ఆదివారం నాడు, అమ్మవారికి ఘనంగా విశిష్టపూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేసారు. మేళతాళాలతో, బాణసంచా వేడుకలతో పొంగళ్ళుపెట్టి, పూజలు చేసారు, నైవేద్యాలు సమర్పించారు. [2]