మృణాళినీ సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →అవార్డులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → using AWB |
||
పంక్తి 38:
ఆమె తండ్రి డా.స్వామినాథన్ మద్రాసు హైకోర్టులో పేరు పొందిన బారిష్టరు. మరియు మద్రాసు లా కాలేజీలో ప్రిన్సిపాల్ గా యుండేవారు. అమె తల్లి "అమ్ము స్వామినాథన్" ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధురాలు. ఆమె సోదరి డా. లక్ష్మీ సెహగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క "అజాద్ హిందు ఫౌజ్" లోని "రాని ఆఫ్ ఘాన్సి రెజిమెంట్" విభాగానికి కమాండర్ గా యుండేవారు.ఆమె సోదరుడు "గోవింద స్వామినాథన్" మద్రాసు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. ఆయన [[మద్రాసు]] రాష్ట్ర (తమిళనాడు) కు అటార్నీ జనరల్ బాధ్యతలు కూడా నిర్వహించారు.
== అవార్డులు ==
మృణాళినీ సారభాయి భారతదేశ విశిష్ట పురస్కారం పద్మభూషణ అవార్డును 1992 లో అందుకున్నారు. 1997 లో [[యునైటెడ్ కింగ్డమ్|యు.కె]] లోని న్యూయాచ్ కు చెందిన అంగిలియా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ప్రెంచ్ ఆర్చివ్స్ ఇంటర్నేషనలాలిస్ డి లా డాన్సె నుండి డిప్లొమా మరియు మెడల్ అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. 1990 లో పారిస్ లోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో నామినేట్ చేయబడినారు.<ref name=in>{{cite book|author=Indira Gandhi Memorial Trust|title=Challenges of the twenty-first century: Conference 1991|url=http://books.google.com/books?id=JScXCLMIkHcC&pg=PA375&dq=%22Darpana+Academy+of+Performing+Arts%22+-inpublisher:icon&lr=&cd=12#v=onepage&q=%22Darpana%20Academy%20of%20Performing%20Arts%22%20-inpublisher%3Aicon&f=false|year=1993|publisher=Taylor & Francis|isbn=81-224-0488-X|page=375}}</ref> మరియు 1994 లో [[న్యూఢిల్లీ]]
ఆమె స్థాపించిన దర్పన అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ డిసెంబర్ 28,1998 న [[గోల్డెన్ జూబ్లీ డైమండ్|గోల్డెన్ జూబ్లీ]] వేడుకలను జరుపుకుంది. సాంప్రదాయక నృత్య రంగంలో "మృనాలినీ సారభాయి అవార్డ్ ఫర్ క్లాసికల్ ఎక్స్లెన్స్" అవార్డును ప్రకటించారు.<ref name=dr>{{cite news|url=http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19981226/36051964.html|title=Tradition takes over|date=December 26, 1998|work=Indian Express|accessdate=20 October 2010}}</ref>
|