వెంకయ్య స్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెంకయ్యస్వామి ఆలయం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దర్సన → దర్శన using AWB
పంక్తి 8:
 
==వెంకయ్యస్వామి ఆలయం==
వెంకయ్య ఆలయంచుట్టు విశాలమైన ప్రాకారం నిర్మించారు.ప్రాకారం యొక్క ముఖద్వారం వద్దనిలుచును చూసినచో గర్భగుడి లోని వెంకయ్య స్వామి విగ్రహం స్పష్టంగా కన్పించును. [[గర్భగుడి]] పైన గోపురనిర్మాణమ్వున్నది. గర్భగుడి చుట్టు స్ధంబాలమీద స్లాబు కట్టారు.ముఖద్వారానికి ఎడమపక్కన ధుని (అగ్ని గుండం) ఉంది. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ధునిలో ఎండుకొబ్బరికాయ, నవధాన్యాలు, ధూపద్రవ్యాలు 3లేదా 6 లేదా 9 సార్లు ధునిచుట్టు ప్రదక్షిణచేసి ఇందులో వేయుదురు. ఆ తరువాత భక్తులు క్యూలో వెళ్లి వెంకయ్య దర్సనందర్శనం చేసుకుంటారు. గర్భగుడిలోని వెంకయ్యస్వామి విగ్రహాన్ని పాలరాతితో చేసారు.గర్భగుడికి గోడకు వెంకయ్యగారి రెండు చిత్ర పటాలను వెలాడతీసారు.తంబురా మీటుతున్నట్లుగా చిత్రపటాలున్నాయి.గర్భగుడి ద్వారానికి ఎదురుగా జ్యోతి వెలుగుతుంటుంది. జ్యోతిపక్కన వెండి పాదుక ఉంది.భక్తులు జ్యోతికి నమస్కరించి, పాదుకను తాకి, వెంకయ్యగారి దర్శనంచేసుకొని నమస్కరిస్తారు. పుజారి తీర్థం ఇచ్చిన తరువాత, వుడికించిన శనగలను ప్రసాదంగా యిస్తారు.గుడిప్రాకారం లోపలనే [[కొబ్బరికాయ]]లను కొట్తుటకు ప్రత్యేక స్థలం ఉంది.ఇక్కడ కూడా వెంకయ్యగారి విగ్రహాలు న్నాయి.వెంకయ్యస్వామి గుడికి చెరువలోనే, గుడికిఎడమవైపున ఆంజనేయస్వామి ఆలయంవున్నది.వెంకయ్య గుడికి కుడి వైపున, రోడ్డుకు అవతలి వైపున వెంకయ్యస్వామి నివాసమున్న కుటీరమున్నది . కుటీరం గోడలు మట్టితో కట్టబడి, పైన గడ్దితో కప్పిన కప్పు ఉంది. కుటీరం పాడవ్వకుండ ఈ కుటీరం చుట్టు కాంక్రీట్‌స్దంభాలతో స్లాబు వేశారు. కుటీరదర్శనం చేసుకున్న భక్తులకు '''పవిత్రదారం''' యిస్తారు. వెంకయ్యగారు బ్రతికివున్నప్పుడు తనవద్దకు వచ్చిన వారికి వారి రోగనివారణ, పీడలనీవారణకై ఇలా దారం యిచ్చెవారు. కుటీరం ముందుప్రక్కన రామాలయంవున్నది.
 
==మొక్కులు==
"https://te.wikipedia.org/wiki/వెంకయ్య_స్వామి" నుండి వెలికితీశారు