వెంకయ్య స్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెంకయ్యస్వామి ఆలయం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దర్సన → దర్శన using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వెంకయ్య స్వామి''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక [[అవధూత]]. [[నెల్లూరు]] జిల్లాలోని [[గొలగమూడి]] లోకల '''వెంకయ్య స్వామి''' ఆలయం ప్రసిద్ధ క్షేత్రం. ఈ క్షేత్రం నెల్లూరుకు 10 కిలోమీటర్ల దూరంలో [[వెంకటాచలము]] మండలంలో ఉంది. ఈ ఆలయ స్వామి వెంకయ్యను ఆ ప్రాంత ప్రజలు భగవంతునిగా కొలుస్తారు.
[[బొమ్మ:VenkayyaSwamy.jpg|thumb|right|250px|శ్రీ వెంకయ్య స్వామి, గొలగమూడి]]
[[బొమ్మ:teja 129.jpg|thumb|right|250px|శ్రీ వెంకయ్య స్వామి దేవాలయం, గొలగమూడి]]
"https://te.wikipedia.org/wiki/వెంకయ్య_స్వామి" నుండి వెలికితీశారు