యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అనంతపురం జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ'''<ref>{{cite book|last1=కల్లూరు|first1=అహోబలరావు|title=రాయలసీమ రచయితలచరిత్ర ప్రథమసంపుటి|date=జూలై 1975|publisher=శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల|location=హిందూపురం|page=19-23|pages=|edition=1}}</ref> [[అనంతపురం]]జిల్లా [[హిందూపురం]] తాలూకా [[కొండాపురం]] గ్రామంలో [[1886]], [[జనవరి 25]]కు సరియైన [[పార్థివ]] నామ సంవత్సర [[మాఘ శుద్ధ పంచమి]] నాడు శేషశాస్త్రి, వెంకమ్మ దంపతులకు జన్మించాడు. బ్రాహ్మణకులంలో ములకనాడు శాఖకు చెందిన శర్మ శౌనకస గోత్రుడు. ఇతడు చిన్నతనంలో పల్లెటూరి బడిపంతుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఉపనయనమైన తరువాత [[చిత్తూరు జిల్లా]], [[మదనపల్లె]] తాలూకా చదుము గ్రామంలో శంకరావధాని వద్ద [[వేదాంతము|వేద]] విద్య చదువుకున్నాడు. కుందలగురికి వేంకటనారాయణకవి ఇతనికి ఛందో వ్యాకరణాలు నేర్పించాడు.
==రచనలు==
# శ్రీ పులివెందల రంగనాయకశతకము
పంక్తి 45:
# శ్రీ భక్తజన మనోభిరామము
==బిరుదము==
[[గోరంట్ల]] గ్రామంలో జరిగిన పండితమండలి మహాసభలో [[చిలుకూరి నారాయణరావు|చిలుకూరు నారాయణరావు]] ఇతనికి '''కవిచంద్ర''' అనే బిరుదును[[బిరుదు]]<nowiki/>ను ప్రదానం చేసి సత్కరించాడు.
 
==రచనల నుండి ఉదాహరణలు==