బేతవోలు రామబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
తల్లి నీరాజనం
పంక్తి 32:
# శకుంతలాదుష్యంతం
# అనర్ఘ రాఘవం
 
#
 
==భక్తి రచన==
;తల్లి నీరాజనం<ref name="తల్లి నీరాజనం">[https://www.youtube.com/watch?v=4j5TOJB5qUE "తల్లి నీరాజనం"]</ref>:
<poem>
:శీతాద్రి శిఖరాన్న పగడాలు తాపించు మా తల్లి నత్తునకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి కింపైన నీరాజనం
:యోగీంద్ర హృదయాన మ్రోగేటి మాతల్లి, బాగైన అందెలకు నీరాజనం, బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం
:నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు, మాతల్లి గాజులకు నీరాజనం, రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం
:మనుజాళి హృదయాన తిమిరాలు తొలగించు, మాతల్లి నవ్వులకు నీరాజనం, ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం
:చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు, మా తల్లి ముంగురుల నీరాజనం, రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం
:పసి బిడ్డలను చేసి - ప్రజనెల్ల పాలించు, మాతల్లి చూపులకు నీరాజనం, అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం
:పగడాలు మరపించు ఇనబింబ మనిపించు, మాతల్లి కుoకుమకు భక్తి నీరాజనం, నిండిన నీరాజనం భక్తి మెండైన నీరాజనం
:ఏటి పిల్లల వోలె గాలి కల్లల నాడు, మాతల్లి కురులకు నీరాజనం, నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం
:జగదేక మోహిని సర్వేశు గేహిని, మా తల్లి రూపులకు నీరాజనం, నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం
</poem>
 
 
==బిరుదములు==
* అవధాన సుధాకర
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_రామబ్రహ్మం" నుండి వెలికితీశారు