బరంపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
*[[తాపీ ధర్మారావు నాయుడు]] - తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు,హేతువాది మరియు నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
* [[జయంతి కామేశం పంతులు]] - ప్రముఖ కవి, హైకోర్టు వకీలు, గొప్ప పండితుడు. వెలనాటి బ్రాహ్మణుడు అయిన ఈయన కేవలం కవి మాత్రమే కాక ఆంధ్ర ప్రాంతపు కవులను, కళాకారులను పోషించడంలోనూ పేరు పొందినవారు. ఈయన బరంపురం పట్టణంలోని కోర్టుపేటలో నివసించేవారు. ఈయన గురించి విశేషాలు ప్రముఖ హరి కథకుడు అయిన [[ఆదిభట్ల నారాయణదాసు]] గారి నా ఎరుక ద్వారా లభిస్తున్నవి. నారాయణ దాసు గారి తండ్రి పంతులు గారిపై సంసృతంలో [[ఉపజాత్యష్టకం]] చెప్పిఉన్నారు
'''తుర్లపాటి రాజేశ్వరి''' ప్రవాసాంధ్ర రచయిత్రి. ఈమె [[ఒరిస్సా]] రాష్ట్రంలోని [[బరంపురం]]లో ఉంటూ తెలుగు సాహిత్యంపై విశేష కృషి చేస్తున్నది.
*'''[[తుర్లపాటి రాజేశ్వరి]]''' - ప్రవాసాంధ్ర రచయిత్రి. ఈమె [[ఒరిస్సా]] రాష్ట్రంలోని [[బరంపురం]]లో ఉంటూ తెలుగు సాహిత్యంపై విశేష కృషి చేస్తున్నది.
 
"https://te.wikipedia.org/wiki/బరంపురం" నుండి వెలికితీశారు