ఇంటూరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

2 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2) using AWB)
'''ఇంటూరి వెంకటేశ్వరరావు''' ([[జూలై 1]], [[1909]] - [[2002]]) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు.
 
వీరు [[గుంటూరు జిల్లా]]లోని [[బెల్లంకొండ]] మండలం [[చంద్రాజుపాలెం]] [[(చండ్రాజుపాలెం)]] గ్రామంలో నరసింహం పంతులు మరియు లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. [[తెనాలి]]లో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాలకు పైగా కారాగార శిక్షను అనుభవించారు.
 
వీరు సహాయ దర్శకునిగా [[సుమతి]], [[మాయలోకం]], పేద రైతు, లక్ష్మి, [[సక్కుబాయి]], [[నాగపంచమి]], లక్ష్మమ్మ మొదలైన సినిమాలకు పనిచేశారు. వీరు సృష్టించిన ''కుమ్మరి మొల్ల'' కావ్యం నాటకం, రేడియో నాటకం, బుర్రకథ మరియు సినిమాలుగా వెలుగుచూసింది.
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2099407" నుండి వెలికితీశారు