చక్రవాకం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నవల ఆధారంగా తీసిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , అధారం → ఆధారం, → , , → , (3) using AWB
పంక్తి 8:
starring = [[శోభన్ బాబు]],
[[వాణిశ్రీ]],
[[చంద్రకళ]],
[[ఎస్.వి.రంగారావు]],
[[నాగభూషణం]],
[[రాజసులోచన]]|

కోడూరి కౌసల్యాదేవి నవల "చక్రవాకం" అధారంగా ఆధారంగా, [[డి. రామానాయుడు]] ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమనగర్ తర్వాత తీయబడ్డ ఈ చిత్రం అక్కినేని అనారోగ్య కారణంగా, శోభన్ బాబు కథానాయకుని పాత్ర పోషించారని చెబుతారు. ఎస్.వీ.ఆర్ , జి.వరలక్ష్మి, వాణిశ్రీ, చంద్రకళ, రాజబాబు, శ్రీధర్ వంటి మంచి తారాబలంతో నిర్మించిన ఈ చిత్రం వాణిజ్యపరంగా సఫలం కాలేదు. చక్రవాకం అనే మకుటం సామాన్య ప్రేక్షకులకు అర్ధం కాలేదనేది ఒక కారణంగా చెబుతారు.
==కథ==
వాణిశ్రీ , శోభన్ లు ప్రేమికులు. ఆస్తి వేరేవారికి పోరాదని శోభన్ వదిన జి.వరలక్ష్మి అతన్ని తన చెల్లెలు చంద్రకళ కుచంద్రకళకు ఇచ్చి చేయాలని ప్రయత్నిస్తుంది. ప్రేమికులు దూరం కావడం, కథానాయిక కష్టాలు పాలై తండ్రిని పోగొట్టు కొవడం, చివరికి ప్రేమికుల కలయిక చిత్రకథ.
==పాటలు==
* వీణలోనా, తీగలోనా, ఎక్కడున్నది రాగము, అది ఎలాగైనది రాగము - [[పి.సుశీల]]
"https://te.wikipedia.org/wiki/చక్రవాకం_(సినిమా)" నుండి వెలికితీశారు