"అంగ్ సాన్ సూకీ" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కమీషన్ → కమిషన్ using AWB
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కమీషన్ → కమిషన్ using AWB)
ప్రభుత్వం ఆమెకు గౌరవ పౌరసత్వం ఇచ్చి గౌరవించింది. [[కెనడా]] నుండి ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఆమె నాలుగవది. 2011లో ఆమె వాలెన్ బర్గ్ పతకం అందుకున్నది. 2012 సెప్టెంబర్ 19 తేదీన ఆంగ్ కై సూకీ కాంగ్రెస్ బంగరు పతకం అధ్యక్షుని స్వాతంత్ర్య పతకంతో చేర్చి అందుకున్నది.ఇది సంయుక్తరాష్ట్రాల పురస్కారాలలో అత్యుత్తమమైనది.
 
2012 ఏప్రిల్ 1 ఆమె పార్టీ అయిన నేషనల్ కాంగ్రెస్ లీగ్ ఫర్ డెమక్రసీ ఆమె బర్మా దిగువ సభ కొరకు ఎన్నికైనట్లు ప్రకటించింది. ఆమె పార్టీ బర్మా దిగువ సభ 45 ఖాళీ స్థానాలలో 43 స్థానాలను ఎన్నికలలో గెలుచుకుంది. తరువాత రోజు అధికారికంగా ఎన్నికల కమీషన్కమిషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. రాఖిన్ రాష్ట్రం లోని యాంటీ-రోహింగ్యా దౌర్జన్య కారుల విషయంలో మౌనం వహించినందుకు అదే సంవత్సరం కొంతమంది ఉద్యమకారుల చేత ఆమె విమర్శించబడింది. సూకీ ఫాదర్ ఆఫ్ బర్మాగా కీర్తించబడిన అంగ్ సాన్ యొక్క ఏకైక పుత్రిక.
 
== పేరు వెనుక చరిత్ర ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2099678" నుండి వెలికితీశారు