అమర్త్య సేన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కుటుంబము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → using AWB
చి →‎అర్థశాస్త్రంలో సేన్ కృషి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కమీషన్ → కమిషన్ using AWB
పంక్తి 34:
[[1960]]లో నవనీత దేవి అనే బెంగాలీ కవియిత్రిని వివాహం చేసుకున్నాడు. వారికి అంతర, నందన అనే పిల్లలు కూడా కలిగినారు. [[1971]]లో వారు [[లండన్]] వెళ్ళిన తర్వాత వివాహబంధం తెగిపోయింది. నవనీతకు విడాకులిచ్చి ఎవా కొలోర్నీ అనే పాశ్చాత్య మహిళను 1973 లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇంద్రాణి, కబీర్ అనే ఇద్దరు పిల్లలు. 1985లో [[క్యాన్సర్]] వ్యాధితో రెండో భార్య చనిపోయింది. అతని ప్రస్తుత భార్య కేంబ్రిడ్జి కింగ్స్ కళాశాలలో పనిచేస్తున్న ఎమ్మా జార్జిన రూత్‌చైల్డ్స్.
== అర్థశాస్త్రంలో సేన్ కృషి ==
సంక్షేమం వైపు, పేదరికం, నిరుద్యోగం వైపు అమర్త్యా సేన్ కృషి అమోఘమైనది. సంక్షేమ అర్థశాస్త్రం వైపు దృష్టి సారించి ప్రజలకు కనీస అవసరాలు ఎలాగో ప్రజాస్వామిక హక్కులు కూడా అంతే ముఖ్యమని ఉద్ఘాటించాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు తమతమ రక్షణ బడ్జెట్ ను తగ్గించాలని హితవు పల్కినాడు. పేదరిక స్థాయిని నిర్థారించడానికి అమర్త్యా సేన్ [[సోషల్ ఛాయిస్]] అనే నూతన సూత్రీకరణను ప్రవేశపెట్టాడు. పేదరికానికి, కరువుకు ప్రధాన కారణం ఆహార ధాన్యాల కొరత కాదని, ఉపాధి లేకపోవడంతో ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడమే ప్రధాన కారణమని తన అధ్యయనాల ద్వారా నిరూపించాడు. ప్ర్రాథమిక విద్య, ఆరోగ్యం ఏ దేశ అభివృద్ధిలోనైనా కీలక పాత్ర వహిస్తాయని ఉద్ఘాటించాడు. నీతిశాస్త్రం, తత్వశాస్త్రాల వెలుగులో అభివృద్ధి అర్థశాస్త్రానికి కొత్త రూపం చేర్చాడు.[[1943]]లో బెంగాల్ లో [[కరువు]] సంభవించినప్పుడు అప్పటి [[బ్రిటీష్]] ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమీషన్కమిషన్ సకాలంలో వర్షాలు లేకపోవడం, బర్మా నుండి ధాన్యం దిగుబటి కాకపోవడం వంటి కారణాలను చూపించగా, అమర్త్యాసేన్ దానికి పూర్తిగా విరుద్ధమైన కారణాలను [[అర్థశాస్త్రం|అర్థశాస్త్ర]] పరంగా విశ్లేషించి సంక్షేమ అర్థశాస్త్రానికి కొత్త రూపం ఇచ్చాడు.
 
== సేన్ బోధనల్లోవిశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/అమర్త్య_సేన్" నుండి వెలికితీశారు