అహ్మదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎''' మరిన్ని వివరాలు.''': AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని (2), అద్బుతమై → అద్భుతమై, using AWB
చి →‎''' మరిన్ని వివరాలు.''': AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని (2), కమీషన్ → కమిషన్, → (2), , using AWB
పంక్తి 329:
#1848 మొట్టమొదటి ఆంగ్ల బడి మొదలయింది.
#1849 లో మొట్టమొదటి వారపత్రిక "అమ్దావాద్ వార్తామన్పత్ర" గుజరాత్ వర్నాక్యులర్ సొసైటి వారిచే ప్రారంభించబడింది.
#1869-70 లో సబర్మతీ నది అద్దరి ఇద్దరిని కలుపుతూ ఇనుముని ఉపయోగించి అందమైన డిజైన్ తో, '''ఎలీస్ బ్రిడ్జ్''' ని రూ.5, 29, 210 ఖర్చుతో నిర్మించారు. దీనికి నార్త్ జోన్ కమీషనర్ గా ఉండిన సర్ బారో రోబర్ట్ ఎలిస్ పేరు పెట్టారు. (దీన్ని కూలగొట్టకుండా అలాగే ఉంచి. వాహనాల రాకపోకలు నిషేధించి అటు వెళ్ళటానికి, ఇటు రావటానికి రెండు వేరే బ్రిడ్జ్ లను నిర్మించి కాపాడింది అహ్మదాబాద్ మునిసిపల్ కమీషన్కమిషన్.)
#1861 లో మొట్టమొదటి కాటన్ మిల్లుని సేఠ్ రాంచోడ్ లాల్ రానియావాలా నిర్మించాడు.
#1863 లో అహ్మదాబాద్ మరియు సూరత్ ల మధ్య రైలు మార్గం ఏర్పడింది. 1884 లో కాలుపూర్ స్టేషను నిర్మించబడింది.
"https://te.wikipedia.org/wiki/అహ్మదాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు