ఉత్తర కొరియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మాధ్యమం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టెలివిషన్ → టెలివిజన్ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కమీషన్ → కమిషన్ (3) using AWB
పంక్తి 181:
సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అధ్యక్షుడు (1998 నుండి) దేశప్రతినిధిగా విదేశాలతో సంబంధాలను కలిగి ఉంటాడు. ప్రతినిధులు సంప్రదాయంగా అధ్యక్షుని, ఉపాద్యక్షుని, ప్రెసిడియం సభ్యులను ఎన్నుకుంటారు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ చట్టం రూపొందించడం, స్వదేశీ మరియు విదేశీ విధానాలను రూపొందించడం, మంత్రివర్గనిర్మాణం మరియు దేశ ఆర్థిక ప్రణాళిక అనుమతించడం మొదలైన బాధ్యతలు నిర్వహిస్తుంది. {{Sfn|Country Study|2009|p=198}} ప్రతిపక్షరహితంగా సభ్యుల ఎన్నికతో సభరూపొందించబడుతుంది.{{Sfn|Country Study|2009|pp=197–198}}
ఉత్తర కొరియా ప్రీమియర్ పాక్- పొంగ్ - జు నాయకత్వంలోని మంత్రివర్గగానికి పాలనాధికారం ఉంటుంది.<ref>{{cite web|url=http://www.dailynk.com/english/read.php?cataId=nk01700&num=10516|title=Pak Opens Account with Conservative Aire|publisher=The Daily NK|date=23 April 2013|accessdate=18 May 2014}}</ref>
ప్రీమియర్ ప్రతినిధులు మరియు ప్రభుత్వం స్వతంత్రంగా వ్య్వహరిస్తాయి. ప్రభుత్వంలో రెండు వైస్ ప్రీమియర్లు, 30 మంది మంత్రులు, ఇద్దరు క్యాబినెట్ కమీషన్కమిషన్ చైర్మన్లు, క్యాబినెట్ చీఫ్ సెక్రెటరీ ఉంటారు. సెంట్రల్ బ్యాంక్ పీపుల్స్ ఆర్ం ఫోర్సెస్ నేషనల్ డిఫెంస్ న్యాయపరిధిలో ఉంటాయి. {{Sfn|Country Study|2009|p=200}}
 
===రాజకీయ విధానాలు===
పంక్తి 240:
కొరియా సైనికదళం ప్రపంచపు అతిపెద్ద సైనికదళాలలో ఒకటిగా భావించబడుతుంది.<ref>{{cite book |title=The Military Balance 2010 |author=International Institute for Strategic Studies |authorlink=International Institute for Strategic Studies |editor-last=Hackett |editor-first=James |date=2010-02-03 |publisher=[[Routledge]] |location=[[London]] |isbn=1-85743-557-5 |ref=IISS2010}}</ref> వీరిలో 20% పురుషులు 17-54 వయస్కులు. వీరు రెగ్యులర్ ఆర్ండ్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు.
<ref name="bgn"/> ప్రతి 25 మంది పౌరులలో ఒకరు సన్యంలో పనిచేస్తూ ఉన్నారు.<ref name="economist-armied"/><ref>{{cite web|url=http://www.nationmaster.com/graph/mil_arm_per_percap-military-army-personnel-per-capita |archiveurl=https://web.archive.org/web/20070217230331/http://www.nationmaster.com/graph/mil_arm_per_percap-military-army-personnel-per-capita |archivedate=2007-02-17 |title=Army personnel (per capita) by country |accessdate=1 August 2007 |year=2007 |work=NationMaster}}</ref>
సైనికదళంలో " కొరియన్ పీపుల్స్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్స్, కొరియన్ పీపుల్స్ నేవీ, కొరియన్ పీపుల్స్ ఎయిర్ ఫోర్స్, నార్త్ కొరియన్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ మరియు స్ట్రాటజిక్ రాకెట్ ఫోర్స్ ఉన్నాయి. వర్కర్స్ పార్టీక్ చెందున సెంట్రల్ మిలటరీ కమీషన్కమిషన్ మరియు ఇండిపెండెంట్ నేషనల్ డిఫెంస్ కమీషన్కమిషన్ సైనిక దళాలను నియంత్రిస్తుంది.
{{Sfn|Country Study|2009|p=239}}కె.పి.ఎ శాఖలలో గ్రౌండ్ ఫోర్స్ పెద్దది. ఇందులోని 80 ఇంఫాంటరీ డివిషన్లు (ఒక మిలియన్ సైనికులు ఉన్నారు) 30 ఆర్టిల్లరీ బ్రిగేడ్, 25 స్పెషల్ వార్ఫేర్ బ్రిగేడ్స్, 20 మెకానైజ్డ్ బ్రిగేడ్స్, 10 టాంక్ బ్రిగేడ్స్ మరియు 7 టాంక్ రెజిమెంట్స్ ఉన్నాయి. .{{Sfn|Country Study|2009|p=247}} సైన్యంలో 3,700టాకులు, 2,100 ఆర్ండ్ పర్సనల్ కేరియర్లు మరియు ఇంఫాంటరీ ఫైటింగ్ వాహనాలు ఉన్నాయి. {{Sfn|Country Study|2009|p=248}} 17,900 ఆర్టిల్లరీ పీసెస్, 11,000 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గంస్,
{{Sfn|Country Profile|2007|p= 19 – Major Military Equipment}} మరియు 10,000 మాన్ పాడ్స్ అండ్ యాంటీ- టాంక్ గైడెడ్ మిసైల్స్,
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_కొరియా" నుండి వెలికితీశారు