1,90,306
edits
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) చి (→బాల్యము) |
Nrgullapalli (చర్చ | రచనలు) చి (→జననము) |
||
===జననము===
[[అత్రి మహర్షి]] అతి ఘోరమైన [[తపస్సు]] చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. [[అత్రి మహర్షి]] ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి [[సుమతి]] అనే పతివ్రత వలన [[సూర్యోదయం]] ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది.
ఆ వ్రత ఫలితంగా [[మార్గశిర పౌర్ణమి]] రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.
|
edits