భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
* ‘సుడిగాలి’, ‘గాలివాన’, ‘కెరటాలు’ నాటకాలకు ఉత్తమ దర్శకుడిగా వరుసగా మూడుసార్లు ఎంపికై ‘రోలింగ్ షీల్డ్’ అందుకున్నారు.
* 1972లో మరో రెండు బంగారు పతకాలను, 1974లో ‘బళ్లారి రాఘవ’ అవార్డుతో వెండి కిరీటం పొందారు.
* ‘యువ కళావాహిని’ సంస్థ [[కె.వేంక వెంకటేశ్వరరావు]] అవార్డు, అవార్డు.
* [[తెలుగు యూనివర్సిటివిశ్వవిద్యాలయం]] ఉత్తమ నటుడి అవార్డు.
* 1992లో [[ఎ.ఆర్.కృష్ణ]] స్మారక పురస్కారం.
* 1988లో1998లో ఉగాది పురస్కారం.
* జూలూరు వీరేశలింగం అవార్డు.
* కిన్నెర ఉగాది పురస్కారం.
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు