"ప్రేమనగర్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''ప్రేమ్ నగర్''' లేదా '''ప్రేమనగర్''', 1971లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రఖ్యాత [[రచయిత్రి]] [[అరికెపూడి కౌసల్యాదేవి]] (కోడూరి కౌసల్యాదేవి) వ్రాసిన [[నవల]] ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఇది ఒకటి. అంతకు ముందు కొన్ని సినిమాలలో నష్టాలనెదుర్కొన్న [[డి.రామానాయుడు]] ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలద్రొక్కుకున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో [[తమిళం]], [[హిందీ]]లలో కూడా పునర్నిర్మించారు.
 
==కథా సంగ్రహం==
 
కళ్యాణ్ (అక్కినేని) అనే జమీందారు కొడుకు విలాసనంతమైన జీవితానికి, దురలవాట్లకు బానిసయ్యాడు. ఎయిర్-హోస్టెస్‌గా పరిచయమైన లత (వాణిశ్రీ) వారింట్లో సెక్రటరీగా చేరుతుంది. అభిమానవతి అయిన ఆమె క్రమంగా కళ్యాణ్‌ను నిలకడైన జీవనవిధానంవైపు మళ్ళిస్తుంది. ఆమెపట్ల ఆకర్షితుడైన కళ్యాణ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకోగా కుటుంబంనుండి ప్రతిఘటన ఎదురవుతుంది. అలా విడిపోయిన వారు తిరిగి కలుసుకొంటారు.
 
==పాత్రలు-పాత్రధారులు==
{{colbegin}}
*[[Akkineni Nageswara Rao]] as Kalyan
*[[Vanisri]] as Lata
*[[S. V. Ranga Rao]] as Kalyan's father
*[[Gummadi Venkateswara Rao|Gummadi]] as Latha's father
*[[Kaikala Satyanarayana|Satyanarayana]] as Keshav Varma
*[[Raja Babu (actor)|Raja Babu]] as Dasu
*[[Chittor V. Nagaiah]] as Doctor
*[[Dhulipala Seetarama Sastry|Dhulipala]] as Diwanji
*[[Ramana Reddy]]
*K. V. Chalam as Cook
*[[Raavi Kondala Rao]] as School Teacher
*[[Sakshi Ranga Rao]] as Priest
*Kakarala as Latha's brother
*[[Santha Kumari]] as Kalyan's mother
*[[Tenneti Hemalata|Hemalatha]] as Latha's mother
*[[Suryakantham]]
*[[S. Varalakshmi]] as Indrani
*[[Rama Prabha]] as Hamsa
*[[Jyothi Lakshmi]] as [[item number]]
*Pushpalatha as Ayya
*Pushpa Kumari as Gowri
*Meena Kumari as Kamala
*[[Daggubati Venkatesh|Master Venkatesh]] as Young Keshav Varma
{{colend}}
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2099916" నుండి వెలికితీశారు