"గ్రెగర్ జోహన్ మెండల్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎జన్యువులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మండల్ → మండలం , వైవిద్య → వైవిధ్య (3) using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → , ) → ) (3) using AWB)
చి (→‎జన్యువులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మండల్ → మండలం , వైవిద్య → వైవిధ్య (3) using AWB)
 
==జన్యువులు==
ఈ కారకాలను ఇప్పుడు జన్యువులుగా గుర్తిస్తున్నారు. 1865 లోనే మండల్మండలం యీ ప్రతిపాదనలు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఈయన జనవరి 1884 న ఒక గొప్ప శాస్త్రజ్ఞుడనే విషయం లోకానికి తెలియకుండానే మరణించాడు. 1900 ప్రాంతంలో మెండల్ ప్రతిపాదలలు సరైనవేనని ఎంతో మంది ధృవీకరించారు. సంతానం తల్లి దండ్రులనే పోలి ఉన్నా కొన్ని విషయాలలో తేడాలను చూపుతుంది. ఈ లక్షణం వైవిద్యంగావైవిధ్యంగా రూపొందుతుంది. ఈ వైవిద్యానికివైవిధ్యానికి జన్యువులే కారణం. అంతే కాదు యీ వైవిద్యంవైవిధ్యం వల్లే పరిణామం సంభవం ఇవన్నీ ఇప్పుడు తేలికగా చెప్పేస్తున్నారు కాని మెండల్ కాలానికి ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితిల్లో అమూల్యమైన విషయాలను మెండల్ చెప్పినప్పటికీ మనం పట్తించుకోకపోవటం దురదృష్టం. ఏదీ ఏమైనా ఆయన ప్రతిపాదనలు నిత్య సత్యాలుగా జీవం పోస్తున్నాయి. ఈయనను చరితార్థుడ్ని చేశాయి.
 
==యివి కూడా చూడండి==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2100023" నుండి వెలికితీశారు