తైవాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), ఏప్రెల్ → ఏప్రిల్ , ఐఖ్య → ఐక్య (12), ప్ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టెలివిషన్ → టెలివిజన్, కమీషన్ → కమిషన్ using AWB
పంక్తి 134:
తైవాన్ రాజకీయలను పి.ఆర్.సితో సబంధాలు ఆధిపత్యం వహిస్తూ ఉంది. గత 60 సంవత్సరాల నుండి నేరుగా విమానాలతో సహా ఏటువంటి ప్రయాణసౌకర్యాలు తైవాన్ మరియు చైనా ప్రధానభూభాగం మధ్య ఏర్పాటు చేయబడలేదు. చైనా ప్రధాన భూభాగన్లో వ్యాపారశాఖలు ఉన్న తైవానీయులకు ఇది ప్రధాన సమస్యగా మారింది. ముందు పతిపాలించిన డి.పి.పి ప్రభుత్వం ఆ ప్రయాణ అనుసంధాలు ఆర్థిక ఏకీకరణకు దారితీస్తుందని భయపడుతూ వచ్చారు. 2006 ల్యూనార్ న్యూ ఇయర్ ఉపన్యాసంలో అధ్యక్షుడు చెన్ షుయి-బియాన్ నేరుగా ప్రయాణ సౌకర్యాల కొరకు పిలుపునిచ్చాడు. 2008 జూలైలో ప్రస్తుత కె.ఎం.టి ప్రభుత్వం తైవాన్ మరియు ప్రధాన చైనా భూభాగానికి వారంతర విమానాసేవలు మొదలైయ్యయి. 2008 డిసెంబరులో ఇరు భూభాగాల మధ్య మొదటి విమానం ప్రయాణించింది.
 
2001లో సన్యుక్త రాష్ట్రాల ఆధ్వర్యంలో సైనికసేకరణ చట్టం అమలుకు తీసుకురావడం ఇతర రాజకీయవివాదాలలో ప్రధానమైనది. ఏది ఏమైనప్పటికీ 2008 లో సన్యుక్త రాష్ట్రాలు అదనపు సైన్యాలను పంపడానికి అంగీకరించలేదు. ప్రస్తుతం ఆర్.ఒ.సి మరియు పి.ఆర్.సి మధ్య సంబంధాలు మెరుగుపడడమే అందుకు కారణం. ప్రభుత్వ సమాచార కార్యాలయాన్ని జాతీయ సమాచార కమీషన్కమిషన్ స్వాధీనపచుకోవడం మరొక వివాదాంశమైన విషయంగా భావించబడుతుంది.
 
సంకీర్ణ రాజకీయాలు వాటిలోని రాజకీయ పార్టీలు తైవాన్ రాజకీయాలలో ప్రధానానాంశాలు ఔతున్నాయి. డి.పి.పి నిర్వహణాధికారుల లంచగొండితనం వెలుగులోకి వచ్చింది. 2006లో అధ్యక్షుడు చెన్-షుయి బియాన్ లంచంతో సబంధపడినట్లు అనుమానాలు వ్యక్తమైయ్యాయి. చెన్-షుయి బియాన్ రాజకీయ మద్దతు డి.పి.పిలో చీకరావడానికి కారణం అయింది. చివరికి ఇది ఎక్స్-డి.పి.పి నాయకుడు షిహ్ మింగ్-టెక్ ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి కారణాఇంది. ఆవిర్భవించిన కొత్త పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయలని కోరింది. ప్రపంచలో సంపన్న రాజకీయ పార్టీగా కె.ఎం.టి తనను తాను ప్రకటించుకోవడం మరొక సంచలనవార్తగా మారింది. 2006 ముగిసేనాటికి కె.ఎం.టి చైర్మెన్ మా యింగ్ - జియూ కూడా లంచం వివాదంలో చిక్కుకున్నాడు. అయినప్పటికీ న్యాయస్థానాలు ఆయనను నిర్ధోహి అని తీర్పు ఇచ్చాయి. చెన్ షుయి- బియాంగ్ పాలన రెండు సంవత్సారాలు పూర్తి చేసుకున్న తరువాత లచం తీసుకోవడం మరియు నగదు బదిలీ వంటి అభియోగాలను ఎదుర్కొన్నాడు. ఆయన నేరాన్ని అంగీకరించిన తరువాత ఆయనకు 17 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. కె.ఎం.టి మరియు పీపుల్స్ ఫస్ట్ పార్టీ విలీనం తరువాత పాన్-బ్లూ సంకీర్ణంలో సంఘర్షణ చోటు చేసుకుంది.
పంక్తి 203:
 
తైవాన్ అధికార భాష అయిన మాండరిన్ భాషను తైవాన్ ప్రజలలో అత్యధికులు మాట్లాడుతున్నారు. 1940లో జపానీయులు బలవంతంగా ప్రవేశపెట్టిన మాండరిన్ భాషను పాఠాశాలలలో ప్రధానభాషగా బోధిస్తున్నారు. తైవానులోని చైనా సంప్రదాయక ప్రజలు, హాన్‌కాంగ్ మరియు మాక్యూ ప్రజలు కూడా ఈ భాధను మాట్లాడుతున్నారు. వైషెన్‌గ్రెన్ ప్రజలలో అధికులు ఆరంభం నుండి
మాండరిన్ మాట్లాడుతున్నారు ఇతర ప్రజలలో అనేకులు మాండరిన్ భాషను కొంతవరకు అర్ధం చేసుకుంటున్నారు. 15% ఉన్న హక్కా ప్రజలు తైవానీ భాషను (ఫ్యూజియన్ భూభాగ భాష అయిన మిన్‌నాన్ భాషకు కొంత వ్యత్యాసమైనది) మాట్లాడుతున్నారు. మాండరిన్ భాషను పాఠశాలలలో బోధించబడుతూ మరియు టెలివిషన్టెలివిజన్ మరియు రేడియోలలో కూడా ఆధిక్యత సాధిస్తున్నది. 1990 లో భాషాపరమైన నిభంధలను తొలగించిన నాటి నుండి తైవాన్ ప్రజలలో మాండరినేతర భాషలు కూడా పునరుద్ధరించబడుతున్నాయి. తైవాన్ దేశీయమైన భాషలు ఫార్మొసన్ భాషలు చైనాకు కాని లేక సినో- టిబెటిన్‌కు కాని చెందినవి కాదు. అయినప్పటికీ ఆస్ట్రోనేషియన్ కుటుంబానికి చెందినవని భావిస్తున్నారు. ఈ భాషలను ఉపయోగిస్తున్నాల్పసంఖ్యాకులైన తైవాన్ ఆదిమతెగల ప్రజలు ప్రస్తుతం మాండరిన్ భాషను వాడుతూ ఇతర భాషల ఉపయోగం తగ్గిస్తున్నారు. 14 తైవాన్ భాషలలో 5 భాషలను మోరీబౌండ్‌గా
గుర్తించబడుతున్నయి.
 
"https://te.wikipedia.org/wiki/తైవాన్" నుండి వెలికితీశారు