త్రిశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
'''త్రిశాల''' ( '''త్రిశాల మాత''', '''మదర్ త్రిశాల''', '''త్రిశాల దేవి''', '''ప్రియంకరిణి''', లేదా '''త్రిశాల రాణీ'''గా కూడా పిలువబడుతుంది)జైనమత 24వ తీర్థంకరుడైన [[వర్థమాన మహావీరుడు|వర్థమాన మహావీరుని]] తల్లి. ఈమె ప్రస్తుతం బీహార్ లోని [[:en:Siddartha of Kundgraam|కుంద్‌గ్రాం]]కు చెందిన జైన చక్రవర్తి భార్య. ఈమె శాస్త్రీయ జైన ఆగమములు, ఆచార్య బద్రబాహుడు వ్రాసిన కల్పసూత్రాలను గురించి మరియు జైన తీర్థంకరుల జీవిత చరిత్రలను ఆవిష్కరించారు.
==జీవితం==
ఆమె కుమారుడు వర్థమాన మహావీరుని లాగానే ఆమె కూడా [[రాజ]] కుటుంబంలో జన్మించారు. ఆమె [[వైశాలి]] నగర అధ్యక్షులైన "చేతకుని" కుమార్తె.{{cref|పెద్ద కుమార్తె}}త్రిశాలకు ఏడుగురు సోదరీమణులున్నారు. అందులో ఒకరు [[జైన మతము|జైన]] సన్యాసం తీసుకోగా మిగిలిన ఆరుగురు చెల్లెళ్ళు ప్రముఖ రాజులను వివాహమాడారు[[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడారు. వారిలో ముఖ్యులు మగథ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు మరియు మహావీరుని స్వంత సోదరుడు నందివర్థనుడు. ఆమె మరియు ఆమె భర్త సిద్ధార్థుడు జైనమత 23 వ తీర్థంకరుడైన పార్శ్వనాధుని ఆరాధకులు. జైన మత గ్రంథముల ప్రకారం త్రిశాల క్రీ.పూ 6 వ శతాబ్దం లో ఆమె కుమారుని తొమ్మిది మాసాల ఏడున్నర రోజులు మోసినదని తెలుస్తుంది. అయితే శ్వేతాంబరులు సాధారణంగా మహావీరుడు ఒక బ్రాహ్మణుని భార్య అయిన దేవానందకు ఉధ్బవించినట్లు నమ్ముతారు. ఆ తర్వాత ఆ బాలుని
ఇంద్రుని ద్వారా త్రిశాల గర్భంలోనికి బదిలీ చేసినట్లు చెబుతారు. దీనికి కారనం అందరు తీర్థంకరులు [[క్షత్రియులు]] కావడం.
 
==స్వప్నాలు==
[[File:Kalpasutra Queen Trishalas dream.jpg|thumb|240px|Queen Trishala, Mahaviras mother has 14 auspicious dreams. Folio 4 from [[Kalpasutra (Jainism)|Kalpa sutra]]. ]]
 
జైన పవిత్ర గ్రంథాల ప్రకారం, త్రిశాల తన [[గర్భధారణ]] సమయంలో పదునాలుగు కలలను కన్నదని తెలియుచున్నది{{cref|భావన}}.జైన మతంలోని దిగంబర శాఖలో పదహారు కలలని ఉన్నది. ఆ కలలను కన్న తర్వాత ఆమె తన భర్త అయిన సిద్ధార్థుని లేపి తన స్వాప్నిక వృత్తాంతాన్ని వివరించింది. ఆ మరుసటి దినం సిద్ధార్థుడు తన ఆస్థానంలో విధ్వాంసులను ఈ స్పాప్నిక ఫలాల అర్థాల గురించి అడిగాడు. ఆ జ్ఞానులు "చాలా బలమైన, ధైర్యవంతుడైన మరియు ధర్మపరాయణుడైన కుమారుడు కలుగుతాడు" అని వివరించారు.
; ఆమె స్వప్నంలో:
* ఏనుగు
"https://te.wikipedia.org/wiki/త్రిశాల" నుండి వెలికితీశారు