రక్షిత సుమ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ప్రాధమిక → ప్రాథమిక (2), → , , → ,, ) → ) (6), ( → ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
[[తెలుగు సాహిత్యం]]లో అతిచిన్న వయస్సులోనే కవితా సంకలనాన్ని వెలువరచిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా మన్ననలు అందుకున్న చిన్నారి '''రక్షిత సుమ'''. తన 14వ ఏట [[దారిలో లాంతరు]] అనే కవితా సంకలనాన్ని [[తెలుగు]] [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] భాషలలో వెలువరించింది. వక్తగా, కథకురాలిగా కూడా తన ప్రయాణాన్ని సాగిస్తోంది.
 
==జననం==
పంక్తి 51:
==తొలి కవితా సంపుటి==
[[దస్త్రం:Rakshitha Suma Book Cover Page.jpg|thumb|దారిలో లాంతరు పుస్తక ముఖచిత్రం]]
13 వ ఏట నుంచి రాసిన 13 కవితల సమాహారంగా [[దారిలో లాంతరు]] అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పదమూడు కవితలను వేర్వేరు అనువాదకులు ఆంగ్లంలోకి[[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లోకి అనువదించారు. [[కవి సంగమం]] వార్షికోత్సవం సందర్భంగా 2014 డిసెంబరు నెలలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన తమిళ కవయిత్రి [[రాజిత సల్మా]] గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది.
[[దస్త్రం:Rakshitha Suma Eeenadu Hai Bujji.jpg|thumb|right|250px| ఈనాడు హాయ్ బుజ్జీలో రక్షిత సుమ గురించిన వ్యాసం]]
 
"https://te.wikipedia.org/wiki/రక్షిత_సుమ" నుండి వెలికితీశారు