నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కమీషన్ → కమిషన్, → (4) using AWB
పంక్తి 33:
 
== రాజకీయ జీవితం ==
[[1987]]లో నరేంద్ర '''మోది''' [[భారతీయ జనతా పార్టీ]]లో ప్రవేశించారు. కొద్దికాలంలోనే రాష్ట్ర [[భారతీయ జనతా పార్టీ]] ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. [[1990]]లో [[లాల్ కృష్ణ అద్వానీ]] చేపట్టిన అయోధ్య [[రథయాత్ర]]కు, [[1992]]లో [[మరళీ మనోహర్ జోషి]] చేపట్టిన [[కన్యాకుమారి]]-[[కాశ్మీర్]] రథయాత్రకు ఇంచార్జీగా పనిచేశారు<ref name="eenadu.net">http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel12.htm {{dead link}}</ref>. [[1998]]లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన [[కేశూభాయి పటేల్]] ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను [[భూకంపం]] తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం [[2001]] [[అక్టోబర్]]లో నరేంద్ర మోడిని గుజరాత్ [[ముఖ్యమంత్రి]] పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి మే 21, 2014 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీనే కొనసాగినారు.
 
=== ముఖ్యమంత్రిగా '''మోది''' ===
పంక్తి 84:
 
==విమర్శలు==
అమెరికా వీసా పొందేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అనర్హుడని అమెరికా అంతార్జాతీయ మత స్వేచ్ఛ కమీషన్కమిషన్ అధ్యక్షురాలు కత్రినా లాంటోస్ స్వేట్ వ్యాఖ్యానించారు. 2002 గుజరాత్ లో జరిగిన మత ఘర్షణల్లో మోడీ పాత్రపై అనేక అనుమానాలు నివృతం అవ్వలేదని, అల్లర్లలో ఆయన పాత్ర గురించి నివృతం చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మోడీకి అమెరికా వీసా మంజూరుచేసే అవకాశాన్ని ఆమె తోసిపుచ్చారు.
<ref name="us-visa">
{{cite news
పంక్తి 95:
== బయటి లింకులు ==
{{wikiquote}}
*[http://www.narendramodi.org నరేంద్ర] [http://www.narendramodi.org '''మోది'''] [http://www.narendramodi.org వ్యక్తిగత వెబ్‌సైట్]
*[http://www.bjpguj.org/leadership/nm.htm భారతీయ జనతా పార్టీ గుజరాత్:నరేంద్ర] [http://www.bjpguj.org/leadership/nm.htm '''మోది''']
*[http://deshgujarat.com/category/narendra-modi/ నరేంద్ర] [http://deshgujarat.com/category/narendra-modi/ '''మోది'''] [http://deshgujarat.com/category/narendra-modi/ ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు