సాంబుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
సాంబుని గురించి [[మహాభాగవతం]]లో రెండు ముఖ్య కథలు ఉన్నాయి. ఒకటి [[దుర్యోధనుడు]] సాంబుని బంధించడం, [[బలరాముడు]] వచ్చి దుర్యోధనునితో మాట్లాడడం, దుర్యోధనుడు దానికి అంగీకరించకపోవడం. అప్పుడు [[బలరామ అవతారము|బలరాముడు]] హస్తినాపురం పొలిమేరలకు వెళ్ళి తన హలం కర్రు నగరం మధ్య వరకు నిలిపి నగరాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే, [[భూకంపం]] వచ్చింది. కురువృద్ధులతో [[దుర్యోధనుడు]] వచ్చి బలరాముని[[బలరాముడు|బలరాము]]<nowiki/>ని వేడుకొనగా, బలరాముడు శాంతించి నాగలిని ప్రక్కకు తీసేస్తాడు. ఆ తరువాత దుర్యొధనుడు తన కూతురు [[లక్ష్మణ]]ను సాంబునికిచ్చి [[వివాహం]] జరిపిస్తాడు.
 
 
ఇంకోసారి [[దుర్వాసుడు]] బృందావనానికి వస్తాడు. [[యాదవులు]] పరిహాసానికి సాంబునికి ఆడ వేషం వేసి, దుర్వాసుని[[దుర్వాసుడు|దుర్వాసు]]<nowiki/>ని వద్దకు వెళ్ళారు. సాంబుడుకి అమ్మాయి పుట్టుతుందా, అబ్బాయి పుట్టుతాడా అని దుర్వాసుని అడిగారు. కోపించిన ఆ మహర్షి సాంబుడి ఉదరంలో ముసలం పుట్టుతుంది, సమస్త [[యాదవ]] వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పి అక్కడనుండి నిష్క్రమిస్తారు. ఇది యాదవవంశం అంతరించడానికి కారణం అయ్యింది.
 
 
"https://te.wikipedia.org/wiki/సాంబుడు" నుండి వెలికితీశారు