అనూరుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: రధం → రథం using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[File:Surya in his chariot.jpg|thumb|సూర్యుని రథం నడుపుతున్న అనూరుడు.]]
'''అనూరుడు''' అంటే ఊరువులు (అంటే [[తొడ]]లు) లేనివాడు అని అర్థం. ఇతడు కాళ్ళు, [[తొడలు]] లేకుండా పుట్టడం వల్ల అనూరుడనే పేరు వచ్చింది. అనూరునికే [[అరుణుడు]] (ఎర్రని వాడు) అని కూడా ఇంకొక పేరు ఉంది. ఇతడి తండ్రి [[కశ్యపుడు|కశ్యప ప్రజాపతి]], తల్లి [[వినత]]. ఈమె సవతి [[కద్రువ]]. వినత, కద్రువ [[నెలలు]] నిండాక బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవించారు. [[వినత]]కు రెండు గుడ్లు పుట్టాయి. కద్రువ కన్న గుడ్లు సకాలంలో పగిలి పిల్లలు బయటకు వచ్చారు. వాళ్ళే [[నాగ]] సంతతి. ఇక ఎంతకాలం గడిచినా వినత కన్న గుడ్లు పగలలేదు. లోపల అసలు పిల్లలున్నారో లేదో కూడా తెలియక వినత తల్లడిల్లిపోయింది. ఇంకొకవైపు తన సవతిపిల్లలు కళ్ళముందు తిరుగుతూ ఉంటే ఆమె ఆత్రం పట్టలేక ఒక గుడ్డును పొడిచి చూసింది. ఆ గుడ్డు లోపల కాళ్ళు ఇంకా ఏర్పడని నవయవ్వనుడైన కుమారుడు కనిపించాడు. అతడే అనూరుడు. అతడు తనకు అలాంటి దుస్థితి కలిగించినందుకు [[తల్లి]] మీద కోపించి వెయ్యేళ్ళపాటు సవతి ఐన కద్రువకు
అనూరుడి భార్య శ్యేని. రామాయణంలో కీలకపాత్ర పోషించిన [[సంపాతి]], [[జటాయువు]]లు వీరి కుమారులు.
|