దగ్గుబాటి పురంధేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''దగ్గుబాటి పురంధరేశ్వరి''' (జ: [[22 ఏప్రిల్]], [[1959]]) భారత [[పార్లమెంటు]] సభ్యురాలు. ఈమె 14వ [[లోక్‌సభ]]కు [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
 
ఈమె ప్రముఖ నటుడు మరియు [[తెలుగు దేశం|తెలుగుదేశం]] పార్టీ వ్యవస్థాపకుడు అయిన [[నందమూరి తారక రామారావు]] కుమార్తె. వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు. మరియు రత్న శాస్త్రములో చెన్నైలోని మహిళా కళాశాల నుండి పట్టా పొందారు.
పంక్తి 33:
 
==రాజకీయ ప్రస్తానం==
వీరు 2004 లో 14 వ లోక్ సభకు ఎన్నికయి న్యాయ శాఖ మంత్రిగా[[మంత్రి]]<nowiki/>గా పనిచేశారు. 15వ లోక్ సభకు రెండవసారి ఎన్నికయి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
 
==రచించిన గ్రంధాలు==