"నాట్యాచార్యుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:నృత్యకళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి
[[నర్తకులు|నర్తకులకు]] [[నాట్యం]] నేర్పే గురువును[[గురువు]]<nowiki/>ను నాట్యాచార్యుడు అంటారు. ముఖ్యంగా [[శాస్త్రీయ నామం|శాస్త్రీయ]] పద్ధతులను అనుసరించి నాట్యాచారుడు తన శిష్యులకు[[విద్యార్థి|శిష్యు]]<nowiki/>లకు నాట్యాన్ని నేర్పిస్తాడు. శాస్త్రీయ నృత్యం నేర్పించే నాట్యాచారుడు నాట్యం నేర్పించే సమయంలో సంప్రదాయ దుస్తులను ధరించి ఉంటాడు. [[నర్తకుడు]] నాట్యం ద్వారా తన హావ భావాలను వెలిబుచ్చడానికి అవసరమైన మెలుకువలను ఇతను నేర్పిస్తాడు. నాట్య గురువు తన సంపాదన కోసమే కాక నాట్యకళను కలకాలం బ్రతికేందుకు శాయ శక్తుల కృషి చేస్తాడు, కొత్త నాట్యాచార్యులను తయారు చేస్తాడు. భారతీయ కళా వైభవాన్ని ప్రపంచ నలుమూలలా ప్రసరింప చేస్తున్న వారిలో నాట్యాచార్యుని యొక్క పాత్ర ప్రముఖమైనది.
 
 
1,87,028

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2100415" నుండి వెలికితీశారు