"అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , విభేధా → విభేదా, → using AWB)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB)
'''అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ''' (Communist Party of United States of America) [[అమెరికా]]లోని ఒక వామపక్ష పార్టీ. పారిశ్రామిక కార్మికుల్ని సంఘటితం చెయ్యడం, నల్ల జాతీయుల పై వివక్షని వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రధాన అజెండా. ఆ పార్టీ మొదట్లో [[సోవియట్ సమాఖ్య]] మొదటి అధ్యక్షుడు [[స్టాలిన్]]కు అనుకూలంగా ఉండేది. కానీ 1953 తరువాత [[స్టాలిన్]] చనిపోయిన తరువాతతరువాతి కాలంలో నికిటా కృష్చేవ్ తరహా రివిజనిజంని సమర్థించడం వల్ల ఆ పార్టీలో విభేదాలు వచ్చి అనేక చీలికలు ఏర్పడ్డాయి. స్టాలినిస్టులు ఆ పార్టీని వదిలి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష మంది సభ్యులు ఉండే వారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని వేలకి పడిపోయింది.
 
==బయటి లింకులు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2100482" నుండి వెలికితీశారు