కోకా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎వృత్తి జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
పంక్తి 30:
సుబ్బారావు, మామయ్య పి. వెంకట రమణారావు నాయుడు వద్ద పని ప్రారభించాడు. వెంకట రమణారావు నాయుడు ఆంధ్ర కేసరి [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]]<nowiki/>కు జూనియరుగా ఉండేవాడు. ఆయన జిల్లా మున్సిఫ్ గా ఎంపికై [[గుంటూరు జిల్లా]], [[బాపట్ల]]లో పనిచేసాడు.
 
వెంకట రమణారావు మద్రాసు ఉన్నత న్యాయస్థానం యొక్క జడ్జిగా పదవోన్నతి పొందిన తర్వాత, సుబ్బారావు తన ప్రజ్ఞాశీలి అయిన బావమరిది [[పి.వి.రాజమన్నార్]]తో కలిసి ప్రాక్టీసు కొనసాగించాడు. రాజమన్నార్ ఆ తరువాతతరువాతి కాలంలో ఆద్వొకేట్ జనరల్ మరియు మద్రాసు ఉన్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. వీరి ద్వయం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రధాన కేసులన్నీ చేపట్టారు. 1948లో సుబ్బారావు బెంచికీ నియమించబడ్డాడు.
 
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజాజీ, సీనియర్ జడ్జి అయిన గోవింద మెనన్ ను 1954లో గుంటూరులో ఏర్పాటు కానున్న ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పంపాలనుకున్నాడు, కానీ ప్రకాశం పంతులు [[హైకోర్టు]] ఏర్పాటును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిగా సుబ్బారావే కావాలని పట్టుబట్టాడు. దానితో [[గుంటూరు]]లో [[హైకోర్టు]] ఏర్పడిన తర్వాత సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు సుబ్బారావు [[హైదరాబాదు]]<nowiki/>లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగాడు.
"https://te.wikipedia.org/wiki/కోకా_సుబ్బారావు" నుండి వెలికితీశారు