కోదండ రామాలయం, తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ముర్తులు → మూర్తులు (3), తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
పంక్తి 44:
 
==ఆలయ చరిత్ర==
[[భవిష్యోత్తర పురాణం]]లో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి [[పుష్కరిణి]]లో స్నానమాచరించినట్లు చెప్పబడింది. ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదని ప్రతీతి. అందుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది. రామాగమన గుర్తుగా ఈ ఆలయాన్ని [[జాంబవంతుడు]] ప్రతిష్ఠించాడని తరువాతతరువాతి కాలంలో [[జనమేజయ చక్రవర్తి]] పునరుద్ధరించిరని స్థానికుల అభిప్రాయము. ఈ [[ఆలయము]] లోని ముర్తులుమూర్తులు 'రామచంద్ర పుష్కరిణి'లో చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు.
 
[[దస్త్రం:Kodamdaraama swaami vari ratham tirupati.JPG|thumb|left|కోదండ రామ స్వామి వారి రథం:]]
పంక్తి 54:
ఈ ఆలయము ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించబడి తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలివుంటుంది. ఆలయపు [[శిల్పకళ]] [[విజయనగర కాలం]] నాటిదిగా గుర్తించవచ్చును. ప్రతి స్తంభంపై అనేక భాగవత, రామాయణ ఘట్టాలు, దేవతా మూర్తులు దర్శనమిస్తాయి.
 
శ్రీ కోదండస్వామి వారు, దక్షిణ భాగంలో సీతామహాలక్ష్మి, వామ భాగంలో లక్ష్మణస్వామి స్థానక భంగిమలో ఆర్చాముర్తులుగాఆర్చామూర్తులుగా వెలసి ఉన్నారు. ఇలా దక్షిణభాగంలో అమ్మవారు ఉండడం [[వైఖానస]] ఆగమశాస్త్ర నియమం. ఇలా కుడి ప్రక్కన అమ్మవారు ఉండేలా దర్శించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నమ్మకం.
[[దస్త్రం:Kodanda rama entrance.JPG|thumb|left|కోదండ రామ స్వామి వారి ఆలయ రాజ గోపురము]]
[[గర్భగుడి]] ద్వారములు సువర్ణమయమై ముందుగా జయవిజయులు ద్వారపాలకులై సాక్షాత్కరిస్తారు. ఈ ఆలయంలో పంచబేరముర్తులుపంచబేరమూర్తులు ఉన్నారు.
ఈఆలయ ప్రధాన గోపురమునకు ఎదురుగా కొంత దూరములో శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న గుడి ఉంది. దాని కెదురుగా [[ఆంజనేయ స్వామి]]<nowiki/>వారి స్తంభమున్నది.