ఘంటసాల బలరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB)
'''ఘంటసాల బలరామయ్య''' ([[జూలై 5]], [[1906]] - [[అక్టోబర్ 29]], [[1953]]) సుప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నిర్మాత మరియు దర్శకులు.<ref>https://26lettersto24frames.wordpress.com/2012/01/06/ghantasala-balaramaiah-the-legend-who-created-legends/</ref>
 
నాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు రాధాకృష్ణయ్య గారి ప్రోత్సాహంతో వీరికి రంగస్థల అనుభవం కలిగింది. అన్నదమ్ములిద్దరూ 1933లో [[కలకత్తా]] వెళ్ళి చిత్రరంగంలో అడుగుపెట్టారు. వీరు శ్రీరామా ఫిల్మ్స్, కుబేరా పిక్చర్స్ అనే కంపెనీలు పెట్టి 1936లో [[సతీ తులసి]], 1938లో [[మార్కండేయ]] మరియు 1940లో [[మైరావణ]] చిత్రాల్ని నిర్మించారు. 1940లో ప్రతిభా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి [[పార్వతీ కళ్యాణం]] సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తరువాతతరువాతి కాలంలో చిత్ర [[నిర్మాణం]] మరియు దర్శకత్వం రెండు నిర్వహిస్తూ [[గరుడ గర్వభంగం]] (1943), [[సీతారామ జననం]] (1944), [[ముగ్గురు మరాఠీలు]] (1946), [[బాలరాజు]] (1948), [[శ్రీ లక్ష్మమ్మ కథ]], [[స్వప్న సుందరి]] మరియు [[చిన్న కోడలు]] (1952) మొదలైనవి తయారుచేశారు.
 
1944లో నిర్మించిన [[సీతారామ జననం]] చిత్రం ద్వారా వీరు [[అక్కినేని నాగేశ్వరరావు]] మరియు అమర గాయకుడు [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. 1948లో నిర్మించిన [[బాలరాజు]] సినిమా సాటిలేని విజయాన్ని వీరికి అందించింది. తోటివారిలో పోటీపడి [[శ్రీ లక్ష్మమ్మ కథ]] చిత్రాన్ని కేవలం 19 రోజులలో నిర్మించి విడుదల చేశారు.
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2100543" నుండి వెలికితీశారు