తిరుకడల్మలై దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శిధిలమై → శిథిలమై (2), బుజం → భుజం, కలదు. → ఉంది., చినది. → చ using AWB
పంక్తి 44:
 
==వివరాలు==
స్థలశయనర్ -జిలమంగై నాచ్చియార్ - తార్ష్య నది - తూర్పుముఖము - బుజంగశయనముభుజంగశయనము - గగనాకార విమానము - పుండరీకునకు ప్రత్యక్షము - పూడత్తాళ్వార్, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినదికీర్తించింది.
 
==విశేషాలు==
ఇది [[పూడత్తాళ్వార్]] అవతరించిన స్థలము. ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన సన్నిధి శిధిలమైశిథిలమై సముద్రతీరమున కలదుఉంది. ఇది శిధిలముశిథిలము కాగా కొంత దూరములో మరొక సన్నిధిని నిర్మించారు. స్వామి స్థలశయనముగా సేవసాయించు క్షేత్రము ఇదియొక్కటియే.
 
[[పుండరీక మహర్షి]] తామర పుష్పములతో స్వామిని అర్చింపబోయెనట. ఆ సమయమున స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపములో వచ్చి ఆకలిగానున్నది ఆహారమునీయమని అడిగెను. అంతట పుండరీకుడు ఆహారమును తీచుకొని వచ్చుటకు వెడలెను. ఇంతలో స్వామి ఆ తామర పుష్పములను అలంకరించుకొని పుండరీక మహర్షి తలచిన రూపములో శయనించెను. మహర్షి తిరిగివచ్చి స్వామిని సేవించి ఆశ్చర్యపడి వారిని స్థలశయనర్ అని సంబోధించిరి.