తెలుగు సాహిత్యం కాలరేఖ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , గాధ → గాథ, నేపధ్య → నేపథ్య, శత using AWB
పంక్తి 2:
 
[[తెలుగు సాహిత్యం]]లో తేదీల వారీగా కొన్ని ముఖ్య ఘటనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
 
 
 
==[[ప్రాఙ్నన్నయ యుగము]] : క్రీ.శ. 1000 వరకు==
 
* క్రీ.పూ. 1,500 - 1,000 కాలం - [[ఐతరేయ బ్రాహ్మణం]]<nowiki/>లో ఆంధ్రులనుఆంధ్రుల గురించి మొదటిసారిగా ప్రస్తావన.
* క్రీ.పూ. 500 - 400 - [[బౌద్ధ మతము|బౌద్ధ]] జాతక కథలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం) , ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన
* క్రీ.పూ. 28 - పూజ్యపాదుడనే కన్నడ (ఆంధ్ర) కవి కాణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడు. కాణ్వుడు క్రీ.పూ. 28వ సంవత్సరపువాడని, ఆంధ్రుడని పరిశోధకుల అభిప్రాయం. అప్పటికి జైనమే ప్రబలంగా ఉన్నందున ఆనాటి సాహిత్యం [[జైన]] సాహిత్యం కావచ్చునని, కనుక కాణ్వ వ్యాకరణం [[తెలుగు]] భాషకు సంబంధించినది కావలెనని కాళ్ళకూరు నారాయణరావు అభిప్రాయం
* క్రీ.పూ. 500 - 400 - [[బౌద్ధ మతము|బౌద్ధ]] జాతక కథలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం) , ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన
* క్రీ.శ. 1వ శతాబ్దం - గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో బృహత్కథ అనే పెద్ద కథా కావ్యం వ్రాశాడు. అందులో పైఠాన్ నగరంలో జరిగిన సంవాదంలో అతను [[సంస్కృతము|సంస్కృత]], [[ప్రాకృతం|ప్రాకృత]], దేశ్య భాషలను పరిహరించినట్లు ఉన్నదిఉంది. ఆ దేశ్య భాష ఏదో స్పష్టంగా తెలియడంలేదు కాని అప్పటికి ఆధునిక [[మహారాష్ట్ర]] భాష ఏర్పడలేదు. పైఠాన్ అప్పటి ఆంధ్ర సామ్రాజ్యానికి ఒక రాజధానిగా ఉండేది. కనుక ఆ దేశ్యభాష తెలుగు అనుకోవడానికి అవకాశం ఉంది.
 
* క్రీ.శ. 1వ శతాబ్ధిలోనేశతాబ్దిలోనే [[హాలుడు]] [[గాధా సప్తశతి]] అనే ప్రాకృత కావ్యాన్ని సంకలనం చేశాడు. ఆ గాధలనుగాథలను రచించిన కొందరు ఆంధ్రులై యుండడంవల్లనేమో అందులో కొన్ని తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. - అత్తా, పాడి, పొట్ట, పిలుఆ (పిల్ల), కరణి, బోణ్డీ (పంది), మోడి, కులుఞ్చిఊణ వంటివి.
* క్రీ.పూ. 28 - పూజ్యపాదుడనే కన్నడ(ఆంధ్ర)కవి కాణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడు. కాణ్వుడు క్రీ.పూ. 28వ సంవత్సరపువాడని, ఆంధ్రుడని పరిశోధకుల అభిప్రాయం. అప్పటికి జైనమే ప్రబలంగా ఉన్నందున ఆనాటి సాహిత్యం [[జైన]] సాహిత్యం కావచ్చునని, కనుక కాణ్వ వ్యాకరణం [[తెలుగు]] భాషకు సంబంధించినది కావలెనని కాళ్ళకూరు నారాయణరావు అభిప్రాయం
 
* క్రీ.శ. 1వ శతాబ్దం - గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో బృహత్కథ అనే పెద్ద కథా కావ్యం వ్రాశాడు. అందులో పైఠాన్ నగరంలో జరిగిన సంవాదంలో అతను [[సంస్కృతము|సంస్కృత]], [[ప్రాకృతం|ప్రాకృత]], దేశ్య భాషలను పరిహరించినట్లు ఉన్నది. ఆ దేశ్య భాష ఏదో స్పష్టంగా తెలియడంలేదు కాని అప్పటికి ఆధునిక [[మహారాష్ట్ర]] భాష ఏర్పడలేదు. పైఠాన్ అప్పటి ఆంధ్ర సామ్రాజ్యానికి ఒక రాజధానిగా ఉండేది. కనుక ఆ దేశ్యభాష తెలుగు అనుకోవడానికి అవకాశం ఉంది.
 
* క్రీ.శ. 1వ శతాబ్ధిలోనే [[హాలుడు]] [[గాధా సప్తశతి]] అనే ప్రాకృత కావ్యాన్ని సంకలనం చేశాడు. ఆ గాధలను రచించిన కొందరు ఆంధ్రులై యుండడంవల్లనేమో అందులో కొన్ని తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. - అత్తా, పాడి, పొట్ట, పిలుఆ (పిల్ల), కరణి, బోణ్డీ (పంది), మోడి, కులుఞ్చిఊణ వంటివి.
 
* క్రీ.శ. 1వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు నిర్మాణం జరిగిన [[అమరావతి స్థూపం|అమరావతీ]] స్తూపంలో ఒక రాతి పలక మీద '''నాగబు''' అనే తెలుగు పదం ("నాగంబు" రూపాంతరం) కనిపిస్తున్నది. అది ఒక వాక్యంలో భాగంగా కాక వేరుగా ఉంది. మనకు తెలిసినంతలో శాసనపరమైన మొదటి తెలుగు పదం ఇదే.
* ధనంజయుని కలమళ్ళ శాసనము - షుమారుసుమారు క్రీ.శ. 575 - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 221
 
* ధనంజయుని కలమళ్ళ శాసనము - షుమారు క్రీ.శ. 575 - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 221
* పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము - 630 - - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 231
* సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము - 725 - - ఎపిగ్రాఫికా ఇండికా XI - పేజి 345
Line 53 ⟶ 45:
 
* 1812 : మొదటి తెలుగు నిఘంటువు ప్రచురణ
 
* 1816: మద్రాసులో మొదటి తెలుగు ముద్రణాలయం
 
* 1818: బ్రౌన్ నిఘంటువు ముద్రణ
 
* 1820: మద్రాసు వెర్నాక్యులర్ ‍‍మరియు స్కూల్ బుక్ పబ్లిషింగ్ సొసైటీ స్థాపన.
 
* 1832: మద్రాస్ క్రానికల్ మొదటి తెలుగు వార్తాపత్రిక ప్రచురణ
 
* 1845: పిడుతూరి సీతారామశాస్త్రి "పెద్దబాలశిక్ష" ప్రచురణ
 
* 1851: అద్దంకి సుబ్బారావు తెలుగు వాచకం ప్రచురణ
 
* 1853: చిన్నయసూరి మిత్రభేదం ప్రచురణ
 
 
* 1863: వావికొలను సుబ్బారావు జననం
 
* 1872: కందుకూరి వీరేశలింగం నీతి కథా మంజరి
 
Line 76 ⟶ 60:
 
* 1897 - [[గురజాడ అప్పారావు]] - [[కన్యాశుల్కం]]
* 1915 - హరిజనోద్ధరణం నేపధ్యంలోనేపథ్యంలో మంగిపూడి వేంకటశర్మ రచన విరుద్ధ భారతం - అస్పృశ్యతా నివారణను ప్రతిపాదించిన తొలి తెలుగు పద్యకావ్యం.
 
 
 
* 1915 - హరిజనోద్ధరణం నేపధ్యంలో మంగిపూడి వేంకటశర్మ రచన విరుద్ధ భారతం - అస్పృశ్యతా నివారణను ప్రతిపాదించిన తొలి తెలుగు పద్యకావ్యం.
 
* 1933 - [[కృష్ణాపత్రిక]]లో [[కవికొండల వెంకటరావు]] "నక్కాసామిగాడు" [[వచన కవిత]] ముద్రణ
 
 
* 1965 మే - హైదరాబాదులో [[దిగంబర కవిత]] ఉద్యమ స్థాపన
 
 
 
* 1970 జూలై 3 - [[శ్రీశ్రీ]] అధ్యక్షునిగా [[విప్లవ రచయితల సంఘం]] ఆరంభం.