2005: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ( → ( using AWB
పంక్తి 16:
* [[మే 17]]: [[కువైట్]]లో మహిళలకు ఓటుహక్కు ప్రసాదించబడింది.
* [[జూలై 6]]: 2012 వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] వేదికగా [[లండన్]] నిర్ణయించబడింది.
* [[జూలై 26]]: భారీ వర్షాల వల్ల [[2005 మహారాష్ట్ర వరదలు|వరదలు]] సంభవించి [[ముంబాయి]] లోతట్టుప్రాంతం నీటమునిగింది. 1,094 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు.
* [[ఆగష్టు 1]]: [[సౌదీ అరేబియా]] రాజు ఫాద్ మృతి.
* [[అక్టోబర్ 13]]: ఫైడ్ ప్రపంచ [[చదరంగం]] చాంపియన్‌షిప్‌ను వెసెలిన్ టొపాలోవ్ గెలుచుకున్నాడు.
పంక్తి 33:
* [[ఆగష్టు 15]]: [[బెండపూడి వెంకట సత్యనారాయణ]], ప్రముఖ చర్మవైద్యులు. (జ.1927)
* [[సెప్టెంబర్ 6]]: [[పెరుగు శివారెడ్డి]], ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (జ.1920)
* [[సెప్టెంబరు 25]]: [[ఎ.వెంకోబారావు]], ప్రముఖ సైక్రియాట్రిస్ట్. (జ.1927)
* [[అక్టోబరు 31]]: [[పి.లీల]], ప్రముఖ దక్షిణభారత నేపథ్యగాయని. (జ.1934)
* [[నవంబరు 9]]: [[కె.ఆర్. నారాయణన్]], భారత మాజీ రాష్ట్రపతి. (జ.1920)
"https://te.wikipedia.org/wiki/2005" నుండి వెలికితీశారు