"2005 మహారాష్ట్ర వరదలు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (4), లో → లో using AWB
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (4), లో → లో using AWB)
2005 లో [[మహారాష్ట్ర]]లో సంభవించిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. భారత పశ్చిమ తీరాన అరేబియన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న [[ముంబై]] నగరం, మరియు ఇతర ప్రాంతాలు జలమయ్యాయి. దాదాపు 1,094 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. జూన్ 2005 లో [[గుజరాత్]] లో సంభవించిన రెండు నెలలకే ఇక్కడ కూడా వరదలు రావడం గమనార్హం. ఇప్పటికీ చాలామందికి [[జులై 26]] అనగానే ముంబై నగరం జల దిగ్భందంలో చిక్కుకున్న రోజే గుర్తుకు వస్తుంది.
 
చాలామంది ప్రజలు రోడ్లలోనే చిక్కుకు పోయారు. పలువురు తమ ఇళ్ళు కోల్పోయారు. కార్యాలయాల్లో పనిచేసే చాలామంది చాలాదూరం నడుచుకుంటూనే తమ ఇళ్ళు చేరుకున్నారు. జులైజూలై 26 2005 న ఒక్క రోజులోనే 944 మి.మీ (37.17 అంగుళాలు) వర్షపాతం నమోదయింది. ఒక్క రోజులనే నమోదయిన వర్షపాతాలలో ఇది ఎనిమిదో అత్యధికం. కేవలం ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 గంటల వ్యవధిలో 644మి.మీ (25.35 అంగుళాలు) వర్షం పడింది. ఇదే వర్షం మరుసటి వారం కూడా కొనసాగింది.
 
భారతదేశంలో ఒక్కరోజులో అత్యధిక వర్షపాతం మే 6, 2004 న [[లక్షద్వీప్]] లోని అమినిదీవిలో 1,168 మిమీ (46.0 అంగుళాలు) గా నమోదయ్యింది. ముంబైలో అంతకుముందు ఒక్క రోజులో 1974 లో నమోదయిన అత్యధిక వర్షపాతం 575 మి.మీ (22.6 అంగుళాలు).
 
ఈ వర్షాల వల్ల ప్రభావితమైన మరికొన్ని ప్రాంతాలు మహారాష్ట్రలోనే రాయగఢ్, చిప్లున్, కల్యాణ్, ఖేడ్, రత్నగిరి, మరియు [[గోవా]] రాష్ట్రం కూడా. జులైజూలై 28 - 30 మధ్యలో వర్షం కొద్దిగా మందగించింది కానీ మళ్ళీ 31 కి తీవ్రత పెరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం జులైజూలై 27 మరియు 28 తేదీలను ప్రభావిత ప్రాంతాలలో సెలవు దినంగా ప్రకటించింది. ఆగస్టు 1, 2 తేదీల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు. ముంబై పోలీసు కమీషనరు అనామి నారాయణ రాయ్ జులైజూలై 31న వర్షం ఎక్కువవడంతో ప్రజలను ఇళ్ళలోనే ఉండమని విజ్ఞప్తి చేసాడు. విమానాలు కూడా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
 
[[వర్గం:ప్రకృతి వైపరీత్యాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2100639" నుండి వెలికితీశారు